అన్వేషించండి

Tollywood 2024 Releases: ‘దేవర’, ‘పుష్ప - 2’ to ‘టిల్లు స్క్వేర్’ - కొత్త ఏడాది సరికొత్త పోస్టర్లు, ఇక సందడే సందడి!

2024 Telugu Movies Release dates: కొత్త సంవత్సరంలో పలు సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ రిలీజ్ డేట్స్‌తో అప్‌డేట్స్ ఇచ్చారు.

(All Images Credit: Twitter)

1/10
2024 Telugu Movies Releases: నూతన సంవత్సరం సందర్భంగా మూవీ మేకర్స్ అప్‌కమింగ్ మూవీస్‌కు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. ముఖ్యంగా ‘దేవర’ నుంచి వచ్చిన మరో పోస్టర్.. జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆనందం నింపింది. అయితే, ‘పుష్ప-2’ నుంచి వదిలిన పోస్టర్ మాత్రం బన్నీ అభిమానులను నిరాశ పరిచింది. బన్నీ లుక్‌తో కాకుండా అతడి చేతిని మాత్రమే పోస్టర్‌లో చూపించారు. ఇక ‘టిల్లు స్క్వేర్’ పోస్టర్‌లో అనుపమా పరమేశ్వరన్.. ఇప్పటివరకు కనిపించనంత హాట్‌గా కనిపించింది. ఇవి మాత్రమే కాదు.. ఇంకా ఈ ఇయర్ సందడి చేయబోయే వివిధ సినిమాలు సైతం పోస్టర్లు రిలీజ్ చేసి సినీ ప్రేమికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాయి. (All Images Credit: Twitter)

2/10
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఫిబ్రవరి 9, 2024న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు.

3/10
న్యూ ఇయర్ సందర్భంగా కయాల్ ఆనంది కొత్త మూవీని ప్రకటించింది. ఈ మూవీకి ‘మాంగై’ టైటిల్ ఖారరు చేశారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది.

4/10
మలయాళం సూపర్ స్టార్ మమ్మూటీ నటిస్తున్న ‘భ్రమయుగం’ (Bramayugam) మూవీ టీమ్ కూడా కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగులో కూడా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ఇంకా వెల్లడించలేదు.

5/10
గోపీచంద్ నటిస్తున్న ‘భీమా’ మూవీ ఇంకా రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేయలేదు.

6/10
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జనవరి 8న గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు.

7/10
సుహాస్ హీరోగా నటిస్తున్న ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ మూవీ ఫిబ్రవరి 2, 2024న విడుదల కానుంది.

8/10
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15, 2024న రిలీజ్ కానుంది.

9/10
మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ టీమ్ కూడా న్యూ ఇయర్ విష్ చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

10/10
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న రెండో మూవీకి సంబంధించిన న్యూ ఇయర్ పోస్టర్‌ను కూడా సోమవారం రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Tirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach Truth Behind |  గోవా టూరిజం సూపరే కానీ సేఫ్ కాదా.? | ABP DesamTirupati Pilgrims Rush for Tokens | వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట | ABP DesamAP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Tirumala Stampede News: తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Embed widget