హిందీ హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. సోమవారం రోజున తాను గర్భవతి అనే సంగతిని భర్త ఆనంద్ ఆహూజాతో కలిసి సోనమ్ ప్రకటించారు. (Image courtesy - @sonamkapoor/Instagram)
భర్త ఒడిలో కూర్చుకుని బేబీ బంప్ మీద చెయ్యి వేసుకున్న ఫొటోలను సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image courtesy - @sonamkapoor/Instagram)
ఆనంద్ ఆహూజా, సోనమ్ కపూర్ పెళ్లి 2018లో జరిగింది. ప్రముఖ హిందీ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ అనే సంగతి తెలిసిందే. (Image courtesy - @sonamkapoor/Instagram)
సోనమ్ కపూర్, ఆనంద్ ఆహూజా (Image courtesy - @sonamkapoor/Instagram)
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక
Urvashi Rautela: కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ - వైట్ గౌన్ లో ఊర్వశి రౌతేలా
Taapsee Pannu Photos: పింక్ ఫ్రాక్ లో ఢిల్లీ బ్యూటీ అదిరిపోలా
Raveena Tandon Photos: వన్నె తగ్గని అందమైన చందమామ రవీనా
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే