అన్వేషించండి
Sharwa 36 Pooja Ceremony: శర్వానంద్ కొత్త సినిమా షురూ - పూజలో హీరో హీరోయిన్లను చూశారా?
Sharwa 36 Launch Photos: శర్వానంద్ హీరోగా 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, ప్రమోద్ నిర్మిస్తున్న సినిమా పూజతో మొదలైంది.
శర్వా 36 పూజా కార్యక్రమంలో పాల్గొన్న హీరో హీరోయిన్లు శర్వానంద్, మాళవికా నాయర్ (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
1/6

శర్వానంద్ కథానాయకుడిగా 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, ప్రమోద్ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. విక్రమ్ సమర్పకులు. శర్వా సరసన మాళవికా నాయర్ హీరోయిన్. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బైక్ రైడర్ పాత్రలో శర్వా కనిపించనున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి విక్రమ్ క్లాప్ ఇచ్చారు. (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
2/6

హీరోగా శర్వానంద్ 36వ చిత్రమిది. అందుకని, శర్వా 36 అంటున్నారు. సినిమా యూనిట్ సభ్యులతో హీరో. (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
3/6

పూజా కార్యక్రమాల్లో హీరో హీరోయిన్లు శర్వానంద్, మాళవికా నాయర్ (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
4/6

హీరో శర్వానంద్ (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
5/6

నిర్మాత వంశీతో హీరో శర్వానంద్ (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
6/6

దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకరతో హీరో శర్వానంద్ (Image Courtesy: uvcreationsofficial/ Instagram)
Published at : 06 Mar 2024 02:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















