అన్వేషించండి
Sai Pallavi Bday Photos: పుట్టిన రోజున సాయి పల్లవి చిరునవ్వు, చూశారా మీరు?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/6f5bdb4466dc3e096f5e229bd03ea522_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాయి పల్లవి (Image courtesy - @Sai Pallavi/Instagram)
1/4
![సోమవారం సాయి పల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ట్రెడిషనల్ డ్రస్ చుడిదార్ వేసుకున్నారు. సోషల్ మీడియాలో అభిమానులకు ఒక సందేశం కూడా ఇచ్చారు. ''ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. భూమి మీదకు నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ చూసుకుంటే... ఎంతో గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఈ లైఫ్, జీవిత అనుభవాలు, ప్రేక్షకులు చూపించే ప్రేమ... అన్నిటికీ ఎంతో కృతజ్ఞురాలిని. నా జీవితాన్ని మీరంతా ఎంతో ఆనందమయం చేశారు'' అని సాయి పల్లవి పేర్కొన్నారు. (Image courtesy - @Sai Pallavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/3587fba88e4daec0b8a1eb88e62273791a292.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోమవారం సాయి పల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ట్రెడిషనల్ డ్రస్ చుడిదార్ వేసుకున్నారు. సోషల్ మీడియాలో అభిమానులకు ఒక సందేశం కూడా ఇచ్చారు. ''ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. భూమి మీదకు నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ చూసుకుంటే... ఎంతో గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఈ లైఫ్, జీవిత అనుభవాలు, ప్రేక్షకులు చూపించే ప్రేమ... అన్నిటికీ ఎంతో కృతజ్ఞురాలిని. నా జీవితాన్ని మీరంతా ఎంతో ఆనందమయం చేశారు'' అని సాయి పల్లవి పేర్కొన్నారు. (Image courtesy - @Sai Pallavi/Instagram)
2/4
![తాను సంతోషంగా జీవించేలా ఆశీర్వదించమని సాయి పల్లవి కోరారు. (Image courtesy - @Sai Pallavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/87fe04062de77b4a389186da377f7a070f1f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాను సంతోషంగా జీవించేలా ఆశీర్వదించమని సాయి పల్లవి కోరారు. (Image courtesy - @Sai Pallavi/Instagram)
3/4
![సాయి పల్లవి (Image courtesy - @Sai Pallavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/f8f266188d55fbc9a95de774868cd0cf897fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాయి పల్లవి (Image courtesy - @Sai Pallavi/Instagram)
4/4
![సాయి పల్లవి (Image courtesy - @Sai Pallavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/10/e555350fd0b6988ee50875ab2421df89ae16f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాయి పల్లవి (Image courtesy - @Sai Pallavi/Instagram)
Published at : 10 May 2022 10:59 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
అమరావతి
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion