అన్వేషించండి
Riddhi Kumar: కోటులో కొంటె పిల్ల రిద్ధి కుమార్ - ‘రాధేశ్యామ్’ బ్యూటీ భలే బాగుంది కదూ!
‘లవర్’ రాధేశ్యామ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రిద్ధీ కుమార్ తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. మీరు కూడా చూసేయండి మరి.
Riddhi Kumar/Instagram
1/6

రాజ్ తరుణ్‌తో ‘లవర్’ మూవీలో మెరిసిన ఈ బ్యూటీ గుర్తుందా? ఆ మూవీ తర్వాత ‘రాధే శ్యామ్’లో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం రిద్ధి కుమార్ చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. ఒక హింది, మలయాళం మూవీ ఉన్నట్లు తెలిసింది. నటనలో రిద్ధీకి ఏ మాత్రం పేరు పెట్టలేం. ఏ పాత్ర ఇచ్చినా.. అందులో ఒదిగి పోతుంది. అయితే, ఇప్పటివరకు ఆమెకు తన టాలెంట్‌ను పూర్తిగా చూపించే అవకాశం రాలేదు. గ్లామర్ పాత్రలకు కూడా దూరంగా ఉండటం వల్లో ఏమో.. ఆమెకు అవకాశాలు రావడం లేదు. అందుకే ఈ మధ్య అందాల విందుతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె కోటులో ఇలా మెరిసింది. అందాలను ఏ మాత్రం దాచుకోకుండా తన సూట్‌ను అలా ఎగరేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆమె పోస్ట్ చేసిన పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
2/6

రిద్ధీ కుమార్ లేటెస్ట్ ఫొటోస్
Published at : 10 Mar 2024 12:35 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















