అన్వేషించండి
Priyanka Chopra Met Gala Looks : ఈసారి రెట్రో లుక్‌తో అలరించిన ప్రియాంక చోప్రా.. 2017 నుంచి గ్లోబల్ బ్యూటీ మెట్ గాలా లుక్స్ ఇవే
Priyanka Chopra at Met Gala 2025 : ప్రియాంక 5వ సారి మెట్ గాలాకు వెళ్లింది. ప్రతిసారి భిన్నమైన లుక్స్‌తో వెళ్లిన ఈ గ్లోబల్ బ్యూటీ ఈసారి రెట్రో లుక్‌లో అలరించింది.
ప్రియాంక చోప్రా మెట్ గాలా లుక్స్ (Image Source : Instagram/Priyanka Chopra)
1/6

గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 5వసారి మెట్ గాలా ఈవెంట్‌కు హాజరైంది. ఈసారి రెట్రో లుక్‌లో వచ్చింది. తెల్లని డ్రెస్‌పై బ్లాక్ డాట్స్‌తో ఈ డ్రెస్‌ని రూపొందించారు డిజైనర్స్.
2/6

నిక్ జోనస్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా డ్రెస్ సెట్ చేస్తూ కపుల్ గోల్స్‌ని రెట్టింపు చేశాడు నిక్. ప్రియాంక ఇప్పటివరకు ఎలాంటి లుక్స్‌లో మెట్ గాలాకి హాజరైందో చూసేద్దాం.
Published at : 06 May 2025 08:35 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















