అన్వేషించండి

Prachi Tehlan: ప్రాచి తెహ్లాన్... బికినీలో లేటెస్ట్ పిక్స్ షేర్ చేసిన ఢిల్లీ బ్యూటీ, ఏయే సినిమాలు చేసిందో తెలుసా?

Prachi Tehlan Instagram: ప్రాచి తెహ్లాన్ గుర్తుందా? మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి 'మమాంగం' సినిమాలో నటించింది. ఆవిడ బికినీ స్టిల్స్ షేర్ చేశారు. ఆ హొయలు, ఆ సొగసులు చూడండి.

ప్రాచి తెహ్లాన్

1/6
Prachi Tehlan Bikini Photos: అందం, ఆట... ఆ రెండూ కలగలిపితే ఈ అమ్మాయి అని చెప్పాలి. ఇంతకీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? ప్రాచి తెహ్లాన్. ఆమె ఎవరని అంటారా? అయితే, ఈ కింద ఫోటోలు చూడండి, డీటెయిల్స్ తెలుసుకోండి. 

2/6
ప్రాచి తెహ్లాన్... మాజీ ఇండియన్ ఫిమేల్ బాస్కెట్ బాల్ ప్లేయర్. అన్నట్టు... ఆవిడ నటి కూడా! రెండు పంజాబీ సినిమాలు, ఒక మలయాళ సినిమాలో నటించింది. త్వరలో తెలుగు వెండితెరపై కూడా సందడి చేయనుంది. 

3/6
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'మమాంగం' గుర్తు ఉందా? ఆ మూవీలో ప్రాచి తెహ్లాన్ యాక్ట్ చేసింది. ఆవిడ కెరీర్ లో అది భారీ సినిమా. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి రెండు పంజాబీ సినిమాల తర్వాత ఆ సినిమా చేసింది. 

4/6
హిందీలో సీరియళ్లు, పంజాబీ అండ్ మలయాళ సినిమాలు చేశాక... ప్రాచి ఓ తెలుగు సినిమా కూడా చేసింది. ఆ మూవీ టైటిల్ 'త్రిశంకు'. అందులో నక్షత్ర రోల్ చేసింది. అది ఇంకా రిలీజ్ కాలేదు. 

5/6
తెలుగు సినిమా 'త్రిశంకు' కాకుండా రెండు మలయాళ సినిమాలు సైతం ప్రజెంట్ ప్రాచి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మూవీస్ మీద ఆవిడ ఎక్కువ ఫోకస్ చేసింది.

6/6
లేటెస్టుగా సోషల్ మీడియాలో ప్రాచి తెహ్లాన్ బికినీ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి. 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 1 Exams: అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
Crop Loan Waiver in Telangana: రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
Allu Arjun: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 1 Exams: అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
Crop Loan Waiver in Telangana: రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
Allu Arjun: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
Sukumar Speech: బన్నీ ముందే రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన సుకుమార్ - ఎందుకో తెలుసా?
బన్నీ ముందే రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన సుకుమార్ - ఎందుకో తెలుసా?
Happy Birthday Chiranjeevi: సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు షురూ, సీడీపీ రిలీజ్ చేసిన మెగా హీరో!
సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు షురూ, సీడీపీ రిలీజ్ చేసిన మెగా హీరో!
Jio 198 Plan: రూ.198కే అన్‌లిమిటెడ్ 5జీ - కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!
రూ.198కే అన్‌లిమిటెడ్ 5జీ - కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!
Harish Rao Temple Visit: రేపటి నుంచి హరీష్ రావు ఆలయాల యాత్ర! కారణం ఏంటంటే
రేపటి నుంచి హరీష్ రావు ఆలయాల యాత్ర! కారణం ఏంటంటే
Embed widget