అన్వేషించండి
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్‌స్టా పోస్ట్‌లో చెప్పేసిన బ్యూటీ
Rashmika Mandanna on Pushpa 2 : పాన్ ఇండియా సినిమా పుష్ప 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది రష్మిక. కానీ సినిమా రిలీజ్ దగ్గరయ్యే కొద్ది నెర్వస్‌గా ఫీలవుతున్నానంటూ చెప్పకొచ్చింది.
పుష్ప 2 ప్రమోషన్స్‌లో రష్మిక మందన్న(Images Source : Instagram/Rashmika Mandanna)
1/5

రష్మిక మందన్న పుష్ప 2 ప్రమోషన్స్ కోసం చీరల్లో వెళ్తోంది. తన లుక్స్, ఛార్మ్తో శ్రీవల్లీ ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/Rashmika Mandanna)
2/5

తాజాగా గ్రీన్ కలర్ శాటిన్ శారీ.. దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని అందంగా ముస్తాబైంది ఈ భామ. హెయిర్ లీవ్ చేసి.. మినిమల్ జ్యూవెలరీతో తన లుక్‌ని స్టన్నింగ్‌గా మార్చుకుంది. (Images Source : Instagram/Rashmika Mandanna)
Published at : 29 Nov 2024 06:35 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















