అన్వేషించండి

Pen Drive: ఒక్క రోజులో ఓకే చెప్పిన సాయి కుమార్ - అసలు ఆ 'పెన్ డ్రైవ్'లో ఏముంది?

Pen Drive Telugu Movie: డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో ప్రారంభమైన తాజా సినిమా 'పెన్ డ్రైవ్'. ఇందులో హీరో హీరోయిన్లు ఎవరు? దర్శక నిర్మాతలు ఎవరు? అనేది చూస్తే...

'పెన్ డ్రైవ్' హీరో హీరోయిన్స్ మీద క్లాప్ ఇస్తున్న సాయి కుమార్

1/5
విష్ణు వంశీ, రియా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా 'పెన్ డ్రైవ్'. శ్రీ కృష్ణ మూవీస్ పతాకం మీద వెంకటేశ్వర్లు సమర్పణలో కె. రామకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఎంఆర్ దీపక్ దర్శకుడు, బుజ్జి బొగ్గారపు సహ నిర్మాత.

2/5
'పెన్ డ్రైవ్' సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఓ ప్రధాన పాత్రధారి. హీరో హీరోయిన్ల మీద ఆయన ఇచ్చిన క్లాప్ తో సినిమా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించగా... చిత్ర నిర్మాత కె రామకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

3/5
'పెన్ డ్రైవ్' గురించి నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ... ''విజయదశమికి ముందు రోజు ఈ సినిమా కథ విన్నాను. కథతో పాటు అందులో నా పాత్ర, ఆ పాత్ర పేరు కూడా బావుంది. వెంటనే ఓకే చెప్పేశా. సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
'పెన్ డ్రైవ్' గురించి నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ... ''విజయదశమికి ముందు రోజు ఈ సినిమా కథ విన్నాను. కథతో పాటు అందులో నా పాత్ర, ఆ పాత్ర పేరు కూడా బావుంది. వెంటనే ఓకే చెప్పేశా. సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని చెప్పారు.
4/5
'లా' చేసిన తాను నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీకి వచ్చానని, ఈ సినిమా తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నటు హీరో విష్ణు వంశీ చెప్పారు. తనది కాన్పూర్ అని, పలు హిందీ సినిమాల్లో నటించానని, 'పెన్ డ్రైవ్'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం సంతోషంగా ఉందన్నారు హీరోయిన్ రియా కపూర్. 

5/5
లేటెస్ట్ టెక్నాలజీని కొందరు క్రైమ్స్ చేస్తున్నారని, క్రైమ్స్ చేయడం సులువు అయినా తప్పించుకోవడం కష్టమనే కథతో... టెక్నాలజీని మంచికి ఉపయోగించాలని మంచి సందేశం ఇచ్చే సినిమా 'పెన్ డ్రైవ్' అని దర్శకుడు ఎంఆర్ దీపక్ (మర్కాపూర్) తెలిపారు. ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Liquor Shops: ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
iPhone SE 4 Launch Date: చవకైన ఐఫోన్ - త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ - ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ ధరకే!
చవకైన ఐఫోన్ - త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ - ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ ధరకే!
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

80 వేల ఏళ్లకి ఒకసారి కనిపించే తోకచుక్క, తిరుపతిలో అద్భుత దృశ్యంBaba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samson

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops: ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
iPhone SE 4 Launch Date: చవకైన ఐఫోన్ - త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ - ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ ధరకే!
చవకైన ఐఫోన్ - త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ - ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ ధరకే!
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
New Bajaj Pulsar: కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
కొత్త బజాజ్ పల్సర్ లాంచ్ త్వరలోనే - ఈసారి మరింత తక్కువ ధరలో!
Devara Collection Worldwide: దేవర @ 500 కోట్లు - ఇదీ ఎన్టీఆర్ మాస్, మిక్స్డ్ టాక్‌తో ఈ రికార్డ్స్‌ అంటే దేవుడు సామి
దేవర @ 500 కోట్లు - ఇదీ ఎన్టీఆర్ మాస్, మిక్స్డ్ టాక్‌తో ఈ రికార్డ్స్‌ అంటే దేవుడు సామి
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Embed widget