అన్వేషించండి
Pawan Kalyan: ఇది పిఠాపురం కాదండోయ్ అమెరికా - ఇట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్!
Pawan Kalyan: పవన్ కల్యాణ్ అంటేనే ఓ గూస్ బంప్స్. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమెరికాలో ఓ అభిమాని తన కారు నెంబర్ 'PSPK'గా మార్చుకున్నాడు.
అమెరికాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్
1/4

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే ఓ స్పెషల్ క్రేజ్. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా అమెరికాలో ఓ అభిమాని ఆయనపై చూపిన అభిమానం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
2/4

అమెరికాలో పుప్పాల నిహార్ అనే అభిమాని తాను పవన్‌కు ఎంత వీరాభిమానో అందరికీ చూపించి సూపర్ అనిపించుకున్నాడు. ఇటీవల యూనివర్శిటీ కాన్వకేషన్‌లో పాల్గొన్న నిహార్ తన భుజాలపై జనసేన సింబల్ ఉన్న రెడ్ కలర్ టవల్‌తో హాజరై పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు.
3/4

అంతే కాకుండా తన కారు నెంబరు కూడా 'PSPK 9' అని పెట్టుకుని అమెరికా రోడ్లపై తిరుగుతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
4/4

ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ పిఠాపురం అయినా అమెరికా అయినా పవర్ స్టార్ క్రేజ్ అంటే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Published at : 18 May 2025 01:28 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















