అన్వేషించండి

Niharika Konidela: పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... పవన్ నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో నిహారిక పూజలు

Niharika visits Kukkuteswara Temple: పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయంలో మెగా డాటర్ నిహారికా కొణిదెల ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' విజయం సాధించాలని ఆకాంక్షించారు.

పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయంలో నిహారిక ఫోటోలు

1/6
Niharika Konidela Latest News: పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ విజయం తర్వాత పార్టీ శ్రేణులు, అభిమానులు 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అని బైక్స్, కార్స్ మీద స్టిక్కర్లు వేయించారు. ఎమ్మెల్యే గారి తాలూకా కాదు... ఆ ఎమ్మెల్యే గారి అమ్మాయ్ పిఠాపురం వెళ్లారు. 

2/6
పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు - జనసేన పార్టీ కీలక నేత నాగబాబు కుమార్తెగా... నటి, నిర్మాతగా నిహారిక కొణిదెల తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. తమిళ సినిమాలు సైతం చేస్తూ ఆవిడ బిజీ బిజీగా ఉంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో శనివారం నిహారిక ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

3/6
నిహారిక నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏపీలోని కొన్ని ప్రాంతల్లో ప్రచారం నిర్వహించారు. సినిమా ప్రచార కార్యక్రమాల కోసం వెళ్లిన నిహారిక... కుక్కుటేశ్వర ఆలయానికి వెళ్లారు. 

4/6
నిహారికకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అయితే... సామాన్య క్యూ లైనులో వెళ్లి ఆవిడ దర్శనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రత్యేక పూజల అనంతరం ప్రసాదాలు స్వీకరించారు.

5/6
నిహారికతో పాటు ఏపీలో సినిమా కోసం ప్రచారం చేసిన 'కమిటీ కుర్రోళ్ళు' హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు! ఈ సినిమాతో పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను నిహారిక పరిచయం చేస్తున్నారు. 

6/6
ఏపీలో ప్రచారం అనంతరం 'కమిటీ కుర్రోళ్ళు' చిత్ర బృందంతో బస్సులో హైదరాబాద్ తిరిగి వస్తున్న నిహారిక 

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్‌ తగ్గించేందుకు అధికారుల యత్నంవరద బాధితులకు చిన్నారుల సాయం, వీడియో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబువినాయక నిమజ్జనం వేడుకల్లో అంబానీ ఫ్యామిలీముంబైలో సందీప్ రెడ్డి వంగాను కలిసిన జూనియర్ ఎన్టీఆర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
Pawan Kalyan: బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
Bengaluru Rameshwaram Cafe Blast :  వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
Embed widget