అన్వేషించండి
Mouni Roy: నల్లచీరలో వయ్యారాలు పోతున్న మౌనీ రాయ్ - నడుము చూపిస్తూ కుర్రకారు మతిపోగోడుతున్న 'కేజీయఫ్' భామ
Mouni Roy Photos: కేజీయఫ్ బ్యూటీ మౌనీ రాయ్ ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది. బ్లాక్ చీరలో ఈ భామ నడుము అందాలు చూపిస్తూ అందాల రచ్చ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
![Mouni Roy Photos: కేజీయఫ్ బ్యూటీ మౌనీ రాయ్ ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది. బ్లాక్ చీరలో ఈ భామ నడుము అందాలు చూపిస్తూ అందాల రచ్చ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/0e8c009767fffcf1966f304b523540501722092391692929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: imouniroy/Instagram
1/9
![Mouni Roy in Black Saree Photos Goes Viral: సోషల్ మీడియాలో నాగిని బ్యూటీ మౌనీ రాయ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తరచూ ఈ భామ టైట్‌ఫిట్, షాట్ డ్రెస్‌లో గ్లామర్ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/1ee7a23329fdf32290fa756d10603dc6425be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mouni Roy in Black Saree Photos Goes Viral: సోషల్ మీడియాలో నాగిని బ్యూటీ మౌనీ రాయ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తరచూ ఈ భామ టైట్‌ఫిట్, షాట్ డ్రెస్‌లో గ్లామర్ చేస్తుంది.
2/9
![అయితే తాజాగా ఈ భామ ట్రెడీషనల్ లుక్‌లో ఫిదా చేసింది. బ్లాక్ కలర్ చీరకట్టి వయ్యారాలు పోయింది. సింపుల్ పలుచని నల్లచీర, స్లీవ్ లెస్ జాకేట్ వేసి నడుము చూపిస్తూ మౌనీ రాయ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/cddf60d2e4317f0a3f308a205157735bd6c5e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే తాజాగా ఈ భామ ట్రెడీషనల్ లుక్‌లో ఫిదా చేసింది. బ్లాక్ కలర్ చీరకట్టి వయ్యారాలు పోయింది. సింపుల్ పలుచని నల్లచీర, స్లీవ్ లెస్ జాకేట్ వేసి నడుము చూపిస్తూ మౌనీ రాయ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
3/9
![ఇందులో ఈ భామ అందాలకు కుర్రకారు ఫిదా అంటుంది. చీరలో ఆమె సోగయం చూసి మతిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మౌనీ రాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/0659230672b0db188df36ddaa7ae53c8dc0bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో ఈ భామ అందాలకు కుర్రకారు ఫిదా అంటుంది. చీరలో ఆమె సోగయం చూసి మతిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మౌనీ రాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
4/9
![హిందీ సీరియల్స్‌తో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ తనదైన నటన, గ్లామర్ లుక్స్ మూవీ చాన్స్‌లు అందుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/0df91777242f59409d681b6fc471d423f2d4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హిందీ సీరియల్స్‌తో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ తనదైన నటన, గ్లామర్ లుక్స్ మూవీ చాన్స్‌లు అందుకుంటుంది.
5/9
!['నాగిని' సీరియల్‌తో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇందులో తన అందం, గ్లామర్‌కు బుల్లితెర ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/bb0b5448bcf6283fd5e0861b4ed0f58eac855.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'నాగిని' సీరియల్‌తో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇందులో తన అందం, గ్లామర్‌కు బుల్లితెర ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
6/9
![ఈ సీరియల్ ఇతర భాషల్లోనూ డబ్ అవ్వడంతో నార్త్‌లోనే కాదు దక్షిణాదిలోనూ ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సీరియల్స్‌లో నటిస్తూనే ఏకంగా పాన్ ఇండియా ఆఫర్స్ కొట్టేసింది మౌనీరాయ్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/94429d1890b0313cd52173491cd4ba7abe1ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సీరియల్ ఇతర భాషల్లోనూ డబ్ అవ్వడంతో నార్త్‌లోనే కాదు దక్షిణాదిలోనూ ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సీరియల్స్‌లో నటిస్తూనే ఏకంగా పాన్ ఇండియా ఆఫర్స్ కొట్టేసింది మౌనీరాయ్.
7/9
![ప్రశాంత్ నీల్-కన్నడ హీరో యష్ 'కేజీయఫ్' మూవీలో ఐటెం సాంగ్‌లో నటించి ఆకట్టుకుంది. ఆ వెంటనే బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మస్త్రలో ఆఫర్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/c2f370afb26b217c059476686bdf08e27b590.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రశాంత్ నీల్-కన్నడ హీరో యష్ 'కేజీయఫ్' మూవీలో ఐటెం సాంగ్‌లో నటించి ఆకట్టుకుంది. ఆ వెంటనే బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మస్త్రలో ఆఫర్ కొట్టేసింది.
8/9
![ఇలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ. 2022లో ఈ భామ తన ప్రియుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/ebfdca4719d116e250dd1367e1a5929ee629f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ. 2022లో ఈ భామ తన ప్రియుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
9/9
![ఆమె భర్త దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త. పెళ్లి తర్వాత కూడా అదే జోష్‌తో ఈ భామ సినిమాల్లో నటిస్తూ నటిగా బిజీగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/948cca92812e35cdcaf753a5a9bb77e7f7859.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె భర్త దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త. పెళ్లి తర్వాత కూడా అదే జోష్‌తో ఈ భామ సినిమాల్లో నటిస్తూ నటిగా బిజీగా ఉంది.
Published at : 27 Jul 2024 08:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
అమరావతి
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion