అన్వేషించండి
Sreemukhi : యాంకర్ శ్రీముఖి భోగి 2025 లుక్స్.. పట్టు లంగాఓణిలో రాములమ్మ చూడముచ్చటగా ఉందిగా
Anchor Sreemukhi Bhogi Looks : తెలుగు యాంకర్ శ్రీముఖి ట్రెడీషనల్ లుక్‌లో భోగి శుభాకాంక్షలు చెప్పింది. పింక్ కలర్ హాఫ్ శారీలో అందంగా ఫోటోషూట్ చేసింది.

శ్రీముఖి భోగి లుక్స్(Images Source : Instagram/Sreemukhi)
1/6

ట్రెడీషనల్ లుక్స్‌లో శ్రీముఖి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మోడ్రన్ లుక్స్‌తో రాక్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా భోగి సందర్భంగా లంగా ఓణి కట్టుకుని అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Sreemukhi)
2/6

పింక్ కలర్ ఓణి.. సిల్వర్ వర్క్ అంచుతో వచ్చిన ఈ హాఫ్ శారీ చూడముచ్చటగా ఉంది. దానికి తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్, ఆరెంజ్, పింక్ మిక్సింగ్ వచ్చిన పట్టు లంగాలో అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Sreemukhi)
3/6

లంగా ఓణి లుక్‌కి తగ్గట్లు చేతులకు నిండుగా గాజులు వేసుకుంది. మెడకు చోకర్, ఇయర్ రింగ్స్ పెట్టుకుని ట్రెడీషనల్ ముద్దుగుమ్మ మాదిరిగా రెడీ అయింది. (Images Source : Instagram/Sreemukhi)
4/6

ట్రెడీషనల్ లుక్‌కి తగ్గట్లు మధ్యపాపిడి తీసి.. జుట్టును ముడి వేసుకుంది. కొప్పున పూలు పెట్టుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sreemukhi)
5/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. భోగి శుభాకాంక్షలు ♥️✨ తెలిపింది. ఈ ఫోటోలకు Lovely gorgeous💖💖💋 అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Sreemukhi)
6/6

శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలు చేస్తుంది. అలాగే తన పర్సనల్ యూట్యూబ్ అకౌంట్ ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ. (Images Source : Instagram/Sreemukhi)
Published at : 14 Jan 2025 06:47 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion