బొద్దుగా, ముద్దుగా ఉండే మెహ్రీన్.. బాగా సన్నబడి అవకాశాలను దూరం చేసుకుంది. అప్పట్లో ఉన్నంత క్యూట్‌నెస్ ఇప్పుడు లేదనేది విమర్శకుల కామెంట్స్. అయితే, ఆమె అభిమానులు మాత్రం.. చక్కనమ్మ చిక్కినా అందమేనంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. దీంతో కాస్త దిగాలుగా ఉంది మెహ్రీన్. అయితే, తాజాగా లవ్ బూత్‌లో ఫోన్ మాట్లాడుతున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. పనిలో పనిగా అందాల విందు కూడా చేసింది. ప్రస్తుతం శ్రీలీల జపం చేస్తున్న మన దర్శకనిర్మాతలకు మెహ్రీన్ కనిపిస్తుందో లేదో చూడాలి.
మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోలు
మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోలు
మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోలు
మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోలు
మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోలు
మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోలు
ముంబై వినాయక చతుర్థి వేడుకల్లో పూజా హెగ్డే సందడి!
Neha Shetty Photos: రాధిక చీర కడితే ఆ లుక్కే వేరప్పా!
పింక్ సూట్ లో వింత పోజ్ ఇస్తున్న - ఈ బోల్డ్ బ్యూటీని గుర్తుపట్టారా?
Poonam Bajwa Photos : డెనిమ్ స్కర్ట్‌లో బ్యూటీఫుల్ లేడీ పూనమ్ బజ్వా
Bhumi Pednekar Photos : అందాల భూమి - 'థాంక్యూ ఫర్ కమింగ్' అంటోంది, కొత్త ఫోటోలు చూశారా?
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
/body>