అన్వేషించండి

Krithi Shetty: కృతి శెట్టి స్టన్నింగ్‌ లుక్‌ - పింక్‌ డ్రెస్‌లో కొట్టేగా చూస్తూ మాయ చేస్తున్న బేబమ్మ

Krithi Shetty Latest Photos: ఉప్పెన భామ కృతి శెట్టి తన లేటెస్ట్‌ ఫోటోలు షేర్‌ చేసింది. వెన్స్‌డే స్పెషల్‌ అంటూ పింక్ డ్రెస్‌ ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Image Credit: krithi.shetty_official/Instagram

1/8
Krithi Shetty Stunning Look: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న వయసులోనే ఈ సినిమాలోకి వచ్చిన ఈ బేబమ్మకు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది.

2/8
ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ భామ మంచి క్రేజ్‌ ఉంది. సినిమాలతో బిజీగా ఉన్న తరచూ తన గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. తాజాగా ఈ బేబమ్మ పింక్‌ డ్రెస్‌లో ఫిదా చేసింది.

3/8
వెన్స్‌డే స్పెషల్‌ అంటూ పింక్‌ ఫ్రాక్‌లో ఫోటోలు షేర్‌ చేసింది. ఇందులో కొంటేగా చూస్తు కుర్రాళ్ల గుండెల్లో చూపు బాణాలు విసిరింది. దీంతో కృతి లేటెస్ట్‌ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

4/8
ఆమె ఓర చూపులకు మెస్మరైజ్‌ అవుతూ 'అట్ట చూడకే' అంటూ పాటలు పాడుకుంటున్నారు. అంతేకాదు 'క్యూటీ పై ఇన్‌ బార్బీ డ్రెస్‌' అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

5/8
కాగా 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌ సెన్సేషన్‌ అయ్యింది కృతి శెట్టి. ఈ సినిమాతో తన అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ భామ అందానికి కుర్రకారు ఫిదా అయ్యింది.

6/8
దీంతో బేబమ్మ కుర్రాళ్ల గుండెల్లో గూడుకట్టుకుంది కృతి. ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే వరస హిట్స్‌ అందుకుంటు 'ఉప్పెన'లా దూసుకుపోయింది. వరుస హ్యాట్రిక్‌ హిట్‌తో స్పీడ్‌ మీదున్న ఆమె కెరీర్‌కి 'ది వారియర్‌' మూవీ బ్రేక్‌ వచ్చింది.

7/8
అప్పటి నుంచి ఈ భామకు పెద్దగా కలిసి రావడం లేదు. ది వారియర్‌, కస్టడీ, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేసిన ఇవి ఆశించిన విజయం అందుకోలేదు.

8/8
దీంతో ఈ అమ్మడికి ఆఫర్స్‌ కూడా తగ్గిపోయాయి. ఇటీవల 'మనమే' సినిమాతో ఫ్యాన్స్‌ని అలరించింది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఈ చిత్రంతో హిట్‌ కొట్టింది ఈ బేబమ్మ.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget