అన్వేషించండి

keerthy Suresh: ముంబైకి షిష్ట్‌ అవుతున్న కీర్తి సురేష్‌? - ఎయిర్‌పోర్టులో 'మహానటి' సందడి

Keerthy suresh Spotted at Mumbai Airport: 'మహానటి' కీర్తి సురేష్‌ ఇక ముంబైకి షిఫ్ట్ అవుతుందట. బేబీ జాన్ తో హిందీలో అడుగుపెడుతున్న ఈమే ఇప్పుడు మరో ఆఫర్ కొట్టేసిందని టాక్.

ఎయిర్ పోర్టులో కీర్తి సురేష్

1/10
Keerthy suresh Spotted at Mumbai Airport: 'మహానటి' కీర్తి సురేష్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో బిజీ అయిపోయింది.

2/10
హీరోయిన్‌ గ్లామరస్‌ పాత్రైనా, లేడీ ఒరియంటెడ్‌లో కథలో డి-గ్లామర్‌ పాత్రలైనా.. హీరోలకు చెల్లి రోల్స్‌ అయినా సై అంటుంది.

3/10
ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి పాత్రకైనా ఓకే అంటుంది. మొన్నటి వరకు సౌత్‌లో బిజీగా అయిపోయిన ఈ భామ ఇప్పుడు హిందీలోనూ వరుస ఆఫర్స్‌ అందుకుంటుంది.

4/10
బేబీ జాన్‌ సినిమాలో బాలీవుడ్‌లో అడుగుపెడుతుంది. ఈ మూవీ సెట్‌లో ఉండగానే హిందీలో మరో బంపర్‌ ఆపర్‌ కొట్టేసింది.

5/10
ఏకంగా స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టేసిందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.

6/10
అయితే ఈ ప్రాజెక్ట్‌ కనుగ ఓకే అయితే కీర్తి ఇక ముంబైకి షిఫ్ట్‌ అయిపోతుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

7/10
అయితే ఇప్పుడది నిజమేనా అనిపిస్తుంది. తాజాగా కీర్తి ముంబై ఎయిర్‌పోర్టులో సందడి చేసింది. కూలింగ్‌ గ్లాసెస్‌ ధరించి కర్లీ హెయిర్‌తో గ్లామరస్‌ లుక్‌తో దర్శనం ఇచ్చింది ఈ బ్యూటీ.

8/10
ఎయిర్‌పోర్టు బయట ఈ భామ మీడియా కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. ఇది చూసి ఆమె ఫ్యాన్స్‌ కీర్తి ఇక ముంబైకి షిఫ్ట్‌ అవుతుందా? ఇక ముంబైలోనే మాకాం పెట్టేస్తుందా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

9/10
కాగా అక్షయ్‌కుమార్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట.

10/10
అయితే ఈ మూవీలో కథానాయిక పాత్ర కోసం అలియాభట్‌, కియారా అద్వానీ పేర్లను పరిశీలించిన మూవీ టీం చివరకు కీర్తి సురేష్‌ను ఫిక్స్‌ చేసిందని టాక్‌.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Tirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach Truth Behind |  గోవా టూరిజం సూపరే కానీ సేఫ్ కాదా.? | ABP DesamTirupati Pilgrims Rush for Tokens | వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట | ABP DesamAP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Tirumala Stampede News: తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Embed widget