అన్వేషించండి
Kavya Kalyanram: కంటిచూపుతో చంపేస్తున్న కావ్య పాప... ఆ కళ్లు అంత అందంగా ఉన్నాయేంట్రా బాబూ
Kavya Kalyanram Photos: వల్లంకి పిట్ట పాటతో, గంగోత్రి సినిమాతో తన ముద్దు ముద్దు నటనతో చిన్నప్పుడే ప్రేక్షకుల మనసు దోచింది కావ్య కళ్యాణ్ రామ్. ఇప్పుడు అందమైన కళ్ళతో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది.
కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోలు. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
1/5

Kavya Kalyanram Latest Photoshoot: 'గంగోత్రి' సినిమాలో 'వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట' పాట గుర్తుందా? అందులో నటించిన చిన్నారి కావ్య కళ్యాణ్ రామ్ గుర్తుందా? ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న అమ్మాయి ఆ వల్లంకి పిట్టే! (Image Courtesy: kavya_kalyanram / Instagram)
2/5

తన చిన్న వయసులో ముద్దు ముద్దు నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది కావ్య కళ్యాణ్ రామ్. 'గంగోత్రి, ఠాగూర్, బాలు, బన్నీ' వంటి సూపర్ హిట్ సినిమాలలో బాలనటిగా నటించింది. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
Published at : 13 Jun 2025 09:02 PM (IST)
Tags :
Kavya Kalyanramవ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















