అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kangana Ranaut at Tirumala today: తిరుమలలో కంగనా రనౌత్, విష్ణు మంచుకు ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/d572f4a27548795f5e95479279e1d860_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో కంగనా రనౌత్ (Image courtesy - @Kangana Ranaut/Instagram)
1/5
![హిందీ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విష్ణు మంచుకు థాంక్స్ చెప్పారు. ఎందుకంటే... దర్శనం విషయంలో హెల్ప్ చేసినందుకు! విష్ణుతో పాటు ఏవీ ధర్మారెడ్డికి కూడా కంగన థాంక్స్ చెప్పారు. (Image courtesy - @Kangana Ranaut/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/a29c51d8ec9fc3dff051cfa590e24605902aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హిందీ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విష్ణు మంచుకు థాంక్స్ చెప్పారు. ఎందుకంటే... దర్శనం విషయంలో హెల్ప్ చేసినందుకు! విష్ణుతో పాటు ఏవీ ధర్మారెడ్డికి కూడా కంగన థాంక్స్ చెప్పారు. (Image courtesy - @Kangana Ranaut/Instagram)
2/5
![దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. (Image courtesy - @Kangana Ranaut/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/c42c5fdcc6c39861c24729cd6d53b4529864b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. (Image courtesy - @Kangana Ranaut/Instagram)
3/5
![కంగనా రనౌత్ వెంట 'ధాకడ్' చిత్ర నిర్మాత దీపిక్, ఆయన సతీమణి కృష్ణ ఉన్నారు. (Image courtesy - @Kangana Ranaut/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/008ab7e42831d34bab7b2b9581ba81381e89e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కంగనా రనౌత్ వెంట 'ధాకడ్' చిత్ర నిర్మాత దీపిక్, ఆయన సతీమణి కృష్ణ ఉన్నారు. (Image courtesy - @Kangana Ranaut/Instagram)
4/5
![మే 20న 'ధాకడ్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఏడు కొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కంగనా రనౌత్ అండ్ టీమ్, సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారట. (Image courtesy - @Kangana Ranaut/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/d191df83b0c2987ba062c44e615f295101d86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మే 20న 'ధాకడ్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఏడు కొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కంగనా రనౌత్ అండ్ టీమ్, సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారట. (Image courtesy - @Kangana Ranaut/Instagram)
5/5
![తిరుమలలో కంగనా రనౌత్ (Image courtesy - @Kangana Ranaut/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/a0ae0c0e431a1ae941bdc42e94b094a899053.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో కంగనా రనౌత్ (Image courtesy - @Kangana Ranaut/Instagram)
Published at : 16 May 2022 11:01 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement