అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
HBD Disha Patani: దిశా పటానీ బర్త్‌డే - గ్లామరస్, యాక్షన్ హీరోయిన్గా అదరగొడుతున్న ‘కల్కి 2898 AD’ బ్యూటీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Disha Patani Birthday Special: బాలీవుడ్ నటి, హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకం పరియం అవసరం లేదు. వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలో ఈ భామ అందాల అరబోస్తూ రచ్చ చేస్తుంది.
![Disha Patani Birthday Special: బాలీవుడ్ నటి, హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకం పరియం అవసరం లేదు. వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలో ఈ భామ అందాల అరబోస్తూ రచ్చ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/c12ea53ec5e6944c705555f79495e5fa1718223387592929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: dishapatani/Instagram
1/9
![Disha Patani Birthday Special: బాలీవుడ్ నటి, హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకం పరియం అవసరం లేదు. వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలో ఈ భామ అందాల అరబోస్తూ రచ్చ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/cae86d7b8645285e7b0f69268f7b20318e8ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Disha Patani Birthday Special: బాలీవుడ్ నటి, హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకం పరియం అవసరం లేదు. వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలో ఈ భామ అందాల అరబోస్తూ రచ్చ చేస్తుంది.
2/9
![మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నంతగా ఈ భామ కొత్త పోస్ట్ కోసం ఫాలోవర్స్ వెయిట్ చేస్తుంటారు. అంతగా ఈ భామ తన హాట్‌నెస్‌తో కుర్రకారుకు నిద్రలేకుండ చేస్తోంది. ఇదిలా ఉంటే నేడు దిశా పటానీ పుట్టిన రోజు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/aa91d6fbcf69d506805af07dcc2b79eec509a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నంతగా ఈ భామ కొత్త పోస్ట్ కోసం ఫాలోవర్స్ వెయిట్ చేస్తుంటారు. అంతగా ఈ భామ తన హాట్‌నెస్‌తో కుర్రకారుకు నిద్రలేకుండ చేస్తోంది. ఇదిలా ఉంటే నేడు దిశా పటానీ పుట్టిన రోజు.
3/9
![జూన్ 13న ఈ భామ 32వ పడిలో అడగుపెడుతుంది. ఈ సందర్భంగా ఆమె దిశాకి సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేయండి. 1992, జూన్ 13న బరేలీలో జన్మించింది దిశా పటానీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/bde371f30f107ebb68773e79519d27f682f84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జూన్ 13న ఈ భామ 32వ పడిలో అడగుపెడుతుంది. ఈ సందర్భంగా ఆమె దిశాకి సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేయండి. 1992, జూన్ 13న బరేలీలో జన్మించింది దిశా పటానీ.
4/9
![లక్నోలోని అమిటీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన దిశా 2015లో సినీరంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లోనే వరుసగా సినిమాలు చేస్తున్న తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడం విశేషం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/0a0337ddfb4695f31f5f0bf858fe911da8fa3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లక్నోలోని అమిటీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన దిశా 2015లో సినీరంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లోనే వరుసగా సినిమాలు చేస్తున్న తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడం విశేషం.
5/9
![మెగా హీరో వరుణ్ తేజ్లోఫర్ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఇందులో తన గ్లామర్ లుక్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/3a77442b1ed605b501ed44e9d91cbbc1b2f1d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెగా హీరో వరుణ్ తేజ్లోఫర్ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఇందులో తన గ్లామర్ లుక్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
6/9
!['ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ'లో ఓ కీలక పాత్రలో మెరిసింది. ధోని చనిపోయిన ప్రియురాలిగా కనిపించిన దిశా పటానీకి ఆ తర్వాత బాలీవుడ్లో వరుస ఆఫర్స్ పలకరించారు. ఇక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్లో బిజీ అయిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/3815892779085e2253d1592be0593b3dd9f79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ'లో ఓ కీలక పాత్రలో మెరిసింది. ధోని చనిపోయిన ప్రియురాలిగా కనిపించిన దిశా పటానీకి ఆ తర్వాత బాలీవుడ్లో వరుస ఆఫర్స్ పలకరించారు. ఇక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్లో బిజీ అయిపోయింది.
7/9
![ఈ క్రమంలో గ్లామరస్ పాత్రలతో పాటు, యాక్షన్ సినిమాల్లోనూ తనదైన నటనతో మెప్పిస్తుంది. భాగీ సీక్వెల్స్, వార్ చిత్రాలతో వెండితెరపై యాక్షన్ సన్నివేశాల్లో అదరగొడుతూ అందరిని సర్ప్రైజ్ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/169dae764c0d4996f7a41fece3ec933ad5b12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ క్రమంలో గ్లామరస్ పాత్రలతో పాటు, యాక్షన్ సినిమాల్లోనూ తనదైన నటనతో మెప్పిస్తుంది. భాగీ సీక్వెల్స్, వార్ చిత్రాలతో వెండితెరపై యాక్షన్ సన్నివేశాల్లో అదరగొడుతూ అందరిని సర్ప్రైజ్ చేస్తుంది.
8/9
![ఇక బాలీవుడ్ యంగ్ హీరో ట్రైగర్ ష్రాఫ్‌తో ప్రేమయాణంతో తరచూ వార్తల్లో నిలిచింది. అప్పట్లో తరచూ టైగర్ ష్రాఫ్‌తో డిన్నర్ డేట్స్, వెకేషన్ వెళుతూ మీడియాకు చిక్కింది. కొంతకాలం సీక్రెట్ డేటింగ్ అనంతరం వారు ఇటీవల బ్రేకప్ చెప్పుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/07dabc5c540fed14f05178919e3438d37f9bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక బాలీవుడ్ యంగ్ హీరో ట్రైగర్ ష్రాఫ్‌తో ప్రేమయాణంతో తరచూ వార్తల్లో నిలిచింది. అప్పట్లో తరచూ టైగర్ ష్రాఫ్‌తో డిన్నర్ డేట్స్, వెకేషన్ వెళుతూ మీడియాకు చిక్కింది. కొంతకాలం సీక్రెట్ డేటింగ్ అనంతరం వారు ఇటీవల బ్రేకప్ చెప్పుకున్నారు.
9/9
![ప్రస్తుతం సింగిల్‌గా ఉన్న దిశా పటానీ కల్కి, వార్ 2 వంటి చిత్రాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడిమాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోలు, బికినీలో లుక్ షేర్ చేస్తూ నెట్టింట అందాల రచ్చ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/6c9e3de5354c14b74143995c5cc6550b9220e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం సింగిల్‌గా ఉన్న దిశా పటానీ కల్కి, వార్ 2 వంటి చిత్రాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడిమాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోలు, బికినీలో లుక్ షేర్ చేస్తూ నెట్టింట అందాల రచ్చ చేస్తుంది.
Published at : 13 Jun 2024 06:00 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement