తమన్నాను మిల్ బ్యూటీ, మిల్కీ బ్యూటీ అని అభిమానులు ముద్దు ముద్దుగా పిలుస్తారు. ఎందుకంటే... ఆమె అంత తెల్లగా ఉంటారు కనుక! పాలరాతి శిల్పంగా మెరిసిపోయే తమన్నా, తాజాగా నల్లటి డ్రస్సులో ఫోటోలు పోస్ట్ చేశారు. నిశీధిలో ఉషోదయంలా ఆమె మెరిసిపోయారు. ఆ ఫొటోలు మీరూ చూడండి. (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)
మే 27న 'ఎఫ్ 3' సినిమాతో తమన్నా భాటియా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)
'ఎఫ్ 3'లో వెంకటేష్ జోడీగా ఆమె కనిపించనున్నారు. 'ఎఫ్ 2'లోనూ వీళ్ళిద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)
హిందీలో మధుర్ బండార్కర్ దర్శకత్వంలో 'బాబ్లీ బౌన్సర్' అని తమన్నా ఒక సినిమా చేస్తున్నారు. (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)
తెలుగులో చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' అని మరో సినిమా చేస్తున్నారు. (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)
తమన్నా భాటియా (Image courtesy - @Tamannaah Bhatia/Instagram)
Malavika Mohanan: మాళవిక గ్లామర్ షో - ఓ లుక్కేయాల్సిందే!
Shalini Pandey Photos: షాలినీ ఆ డ్రస్సేంటమ్మా!
Tridha Choudhury Photos: ఫిదా చేసేలా ఉన్నా త్రిదా ఎందుకు క్లిక్కవడం లేదో!
Aadhi-Nikki Marriage: ఆది పినిశెట్టి-నిక్కీ పెళ్లి ఫొటోలు చూశారా?
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు