అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Devil Movie - Andhra Club Set : నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా కోసం - మళ్ళీ ఆంధ్ర క్లబ్ కట్టిన గాంధీ
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందిన సినిమా 'డెవిల్'. దీని కోసం 1940లలో ఆంధ్ర క్లబ్ సెట్ వేశారు. ఇంకా సుమారు 80 సెట్స్ వేశారు. అందులో ఆంధ్ర క్లబ్ సెట్స్ ఫోటోలు చూడండి.
![నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందిన సినిమా 'డెవిల్'. దీని కోసం 1940లలో ఆంధ్ర క్లబ్ సెట్ వేశారు. ఇంకా సుమారు 80 సెట్స్ వేశారు. అందులో ఆంధ్ర క్లబ్ సెట్స్ ఫోటోలు చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/7efefa2b76e6081f9cf5d5d6fa77be761693816811918313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కోసం వేసిన సెట్స్
1/11
![నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా అభిషేక్ నామా నిర్మిస్తున్న సినిమా 'డెవిల్'. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉపశీర్షిక. మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు కాలంలో కథ సాగుతుంది. ఆ కాలాన్ని ప్రతిబింబించే విధంగా సినిమాలో సెట్స్ వేశారు. ఆ ఫోటోలను మీరూ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/88cc8db5ffdfc475f6033ae72dd684bb95119.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా అభిషేక్ నామా నిర్మిస్తున్న సినిమా 'డెవిల్'. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉపశీర్షిక. మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు కాలంలో కథ సాగుతుంది. ఆ కాలాన్ని ప్రతిబింబించే విధంగా సినిమాలో సెట్స్ వేశారు. ఆ ఫోటోలను మీరూ చూడండి.
2/11
!['డెవిల్' సినిమా కోసం వేసిన సెట్ ఇది... మద్రాసులోని ఆంధ్ర క్లబ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/19565cb87b5274c256ab9be42c447bcf36452.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'డెవిల్' సినిమా కోసం వేసిన సెట్ ఇది... మద్రాసులోని ఆంధ్ర క్లబ్
3/11
![బ్రిటిష్ పరిపాలనలోని మద్రాసు ప్రావిన్సులో రాయల్ ఇండియన్ నేవీ ఆఫీసు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/7f0aa3670d5a272effa555fb6c5fe0b3e9256.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బ్రిటిష్ పరిపాలనలోని మద్రాసు ప్రావిన్సులో రాయల్ ఇండియన్ నేవీ ఆఫీసు
4/11
!['డెవిల్' కోసం అప్పటి కాలాన్ని తలపించే సెట్స్ వేసినది ఈయనే. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/d60efa1f8367102fb44b40af0a5f4944c6aee.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'డెవిల్' కోసం అప్పటి కాలాన్ని తలపించే సెట్స్ వేసినది ఈయనే. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ
5/11
!['డెవిల్' కోసం వేసిన రైల్ ఇంజిన్ సెట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/c1ccafb2534907084e7c1b0d9d408c04db200.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'డెవిల్' కోసం వేసిన రైల్ ఇంజిన్ సెట్
6/11
!['డెవిల్' కోసం వేసిన ఆంధ్ర క్లబ్ లో కొంత భాగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/c282c52fe1f64d318b8c910ff5067b05fe48b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'డెవిల్' కోసం వేసిన ఆంధ్ర క్లబ్ లో కొంత భాగం
7/11
![స్వాతంత్య్రం రాక మునుపు.... 1940ల కాలాన్ని తలపించేలా వేసిన బెడ్ రూమ్ సెట్, 'డెవిల్' సినిమా కోసం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/71f9ca35a12af2c7cfa953558c62b2e2939e7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
స్వాతంత్య్రం రాక మునుపు.... 1940ల కాలాన్ని తలపించేలా వేసిన బెడ్ రూమ్ సెట్, 'డెవిల్' సినిమా కోసం!
8/11
![ఆంధ్ర క్లబ్ హాల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/6db2dcb4dbecd990b643bebc89cdd89ea0e8c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆంధ్ర క్లబ్ హాల్
9/11
![మద్రాసులోని ఆంధ్ర క్లబ్ లో డైనింగ్ టేబుల్ ఈ విధంగా ఉండేది అన్నమాట](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/dd5acd31e50feef04b454199a4dd8016fd29d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మద్రాసులోని ఆంధ్ర క్లబ్ లో డైనింగ్ టేబుల్ ఈ విధంగా ఉండేది అన్నమాట
10/11
![డెవిల్ సినిమా సెట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/666f1f1e2fc527ffc3dd99b9296c78fd72ea2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
డెవిల్ సినిమా సెట్స్
11/11
![డెవిల్ సినిమా సెట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/ae320ec994850a9b4d3852c1aeced7d957c5c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
డెవిల్ సినిమా సెట్స్
Published at : 04 Sep 2023 02:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement