'ఓ మేరీ జాన్... మనసే నువ్వే కావాలన్నదే' పాట విడుదల చేసే ముందు, లిరికల్ వీడియో చూస్తున్న చందూ మొండేటి.
చుట్టుపక్కల వారంతా నువ్వు లక్కీ ఫెలో అంటున్నా సరే... తాను ఎప్పటికీ అన్ లక్కీ ఫెలోనని అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఎ.ఆర్ అభి దర్శకత్వం వహించారు.
'బిగ్ బాస్' ఫేమ్ సోహైల్ సరసన మోక్ష కథానాయికగా నటించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసి, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే...' పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా... అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
'కార్తికేయ 2' చిత్ర దర్శకుడు చందూ మొండేటితో 'లక్కీ లక్ష్మణ్' హీరో సోహైల్, ఇతర యూనిట్ సభ్యులు
'కార్తికేయ 2' చిత్ర దర్శకుడు చందూ మొండేటితో 'లక్కీ లక్ష్మణ్' హీరో సోహైల్, ఇతర యూనిట్ సభ్యులు
Gopika Family: 'నా ఆటోగ్రాఫ్' మూవీ యాభై కేజీల మందారం ఇప్పుడెలా ఉందంటే!
Ritika Singh Photos: 'గురు' బ్యూటీ కూల్ లుక్
Malavika Mohanan Photos: సమ్మోహన పరిచేలా ఉన్న మాళవిక మోహనన్ లుక్
Mirna Menon Photos: 'జైలర్'లో రజనీకాంత్ కోడలు - ఇప్పుడెంత మోడ్రన్‌గా ఉందో చూశారా?
Mehreen Pirzada: క్యూట్ హనీ స్వీట్ లుక్
Election Tensions in Telangana: మొదలైన ఘర్షణలు! ఈ ప్రాంతాల్లో కొట్లాటలు - లాఠీలకు పని చెప్పిన పోలీసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?
Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు
/body>