అన్వేషించండి

Nenu Keerthana Movie: 'నేను కీర్తన'లో పాట విడుదల చేసిన సాయి రాజేష్... 'బేబి' అంత బ్లాక్ బస్టర్ అవుతుందా?

Baby Director Sai Rajesh: బేబీ దర్శకుడు సాయి రాజేష్ 'నేను కీర్తన'లో ఒక సాంగ్ విడుదల చేయడంతో పాటు ఆ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

చిమటా రమేష్ బాబు, సాయి రాజేష్, రిషిత

1/5
చిమటా రమేష్ బాబు కథానాయకుడిగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా 'నేను కీర్తన'. ఈ సినిమాలోని 'సీతాకోకై ఎగిరింది మనసే' అంటూ సాగే లిరికల్ వీడియోను సంచలన విజయం సాధించిన 'బేబీ' తీసిన దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ విడుదల చేశారు. అనంతరం 'బేబీ' తరహాలో ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

2/5
'నేను కీర్తన' సినిమాలో 'సీతాకోకై ఎగిరింది మనసే' పాట విడుదల చేసిన తర్వాత సాయి రాజేష్ మాట్లాడుతూ... ''ఈ సినిమాలో, ఆ పాటలో సక్సెస్ కళ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కులు మనాలిలో చిత్రీకరించిన పాట బాగుంది. హీరోగా, దర్శకుడిగా చిమటా రమేష్ బాబుకి మంచి భవిష్యత్ ఉందని అనిపిస్తోంది'' అని అన్నారు.

3/5
చిమటా రమేష్ బాబు మాట్లాడుతూ... ''సాయి రాజేష్ గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం టైమ్ కేటాయించి సాంగ్ విడుదల చేశారు. ఆయనకు చాలా థాంక్స్. అతి త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.

4/5
మల్టీ జోనర్ సినిమాగా తెరకెక్కిన 'నేను కీర్తన' సెన్సార్ పూర్తి అయ్యింది. ఫస్ట్ కాపీ కూడా రెడీగా ఉందని చిమటా రమేష్ బాబు చెప్పారు. కులు మనాలిలో తీసిన పాటలతో పాటు ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ఆకర్షణ అవుతాయని అన్నారు.

5/5
చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా జ్యోతిర్మయి (యుఎస్ఎ) సమర్పణలో చిమటా లక్ష్మి కుమారి నిర్మించారు.ఇందులో రిషిత, మేఘన హీరోయిన్లు. సంధ్య, జీవ, విజయ రంగ రాజు, 'జబర్దస్త్' అప్పారావు, సన్నీ, రాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నృత్యాలు: అమిత్ కుమార్ - సిహెచ్ఆర్, పాటలు: సిహెచ్ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎంఎల్ రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Animal Park Update : 'యానిమల్' సీక్వెల్​పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
'యానిమల్' సీక్వెల్​పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget