తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ మంత్రి, సినీ నటి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆయన చిత్రపటాన్ని రోజా బహూకరించారు.
రోజా వెంట ఆమె భర్త, దర్శకుడు సెల్వమణి, అమ్మాయి అన్షు మాలిక, అబ్బాయి కృష్ణ లోహిత్ ఉన్నారు.
రోజాకు చిరంజీవి సతీమణి సురేఖ ఆత్మీయ స్వాగతం పలికారు.
చిరంజీవిని నటిగా రోజా పలుమార్లు కలిశారు. మంత్రి అయిన తర్వాత కలవడం ఇదే తొలిసారి. రోజాను శాలువాతో చిరంజీవి సత్కరించారు.
రోజాకు బొట్టు పెడుతున్న కెసిఆర్ కుటుంబ సభ్యులు
ఎంపీ సంతోష్ కుమార్, కెసిఆర్ కుమార్తె - ఎమ్మెల్సీ కవితతో రోజా కుటుంబ సభ్యులు
క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి
టర్కీ అందాలను ఆస్వాదిస్తున్న సమంత!
actress sada: పసుపు రంగు చీరలో బంతి పువ్వులా మెరిసిపోతున్న సదా
Rakul Preet: బీచ్ లో రకుల్ బికినీ ట్రీట్- మాల్దీవుల్లో మస్త్ ఎంజాయ్
థాయ్‌ల్యాండ్‌లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ