అన్వేషించండి
Ananya Panday Bikini Photos: బికినీలో అనన్యా పాండే... మాల్దీవుల్లో బాలీవుడ్ బ్యూటీ సందడి
Ananya Panday Maldives Trip Photos: బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఇప్పుడు మాల్దీవుల్లో ఉన్నారు. బికినిలో సందడి చేస్తున్నారు. ఆ ఫొటోలపై ఒక లుక్ వేయండి. (Image Courtesy: ananyapanday / Instagram)
అనన్యా పాండే లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ananyapanday / Instagram)
1/5

బికినిలో ఉన్న అందాల భామ ఎవరో గుర్తు పట్టారా? విజయ్ దేవరకొండ 'లైగర్' హీరోయిన్ అనన్యా పాండే. ప్రజెంట్ మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ బికినిలో సందడి చేస్తున్నారు. అనన్య లేటెస్ట్ ఫోటోలను చూడండి. (Image Courtesy: ananyapanday / Instagram)
2/5

మాల్దీవుల్లో అనన్యా పాండే అండర్ వాటర్ స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ కూడా చేశారు. కింద తాబేలు వెళుతుంటే... నీటిలో ఆ తాబేలు పైన స్విమ్మింగ్ చేస్తున్న అనన్యా పాండేను చూడండి. (Image Courtesy: ananyapanday / Instagram)
Published at : 13 Sep 2025 02:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















