అన్వేషించండి

Amyra Dastur Photos: బికినిలో అమైరా దస్తూర్ బోల్డ్ ఫోటోలు... మాల్దీవ్స్ వెళ్తే మరి తప్పదుగా!

Amyra Dastur Instagram: బికినిలో బోల్డుగా ఫోటోలు దిగిన ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? తెలుగులో సినిమాలు కూడా చేసిందండోయ్ బాబు! ఆ అమ్మాయి గురించి తెలియాలంటే...

బికినీలో అమైరా దస్తూర్ ఫోటోలు (Image Courtesy: amyradastur / Instagram)

1/6
Amyra Dastur Latest Photos: మాల్దీవ్స్ అంటే అందమైన సముద్ర తీర ప్రాంతం గుర్తుకు వస్తుంది. అక్కడ బీచ్స్, రిసార్ట్స్ భలే ఉంటాయి. మరి, అక్కడికి వెళితే హీరోయిన్లు అందరూ బికినీలు ధరించి బోల్డుగా ఫోటోలు దిగడం కామన్. మరి, ఈ బికినీ బ్యూటీ ఎవరో తెలుసా? (Image Courtesy: amyradastur / Instagram)

2/6
గుర్తు పట్టారా? బికినీలో బోల్డుగా ఫోటోలు దిగిన ఈ అమ్మాయి పేరు అమైరా దస్తూర్. తెలుగులో రెండు సినిమాలు చేసింది. ప్రజెంట్ పంజాబీ సినిమాలు చేస్తూ కాలం గడుపుతోంది. (Image Courtesy: amyradastur / Instagram)

3/6
సందీప్ కిషన్ కథానాయకుడిగా మహేష్ బాబు సిస్టర్ మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' సినిమాలో ఓ కథానాయికగా అమైరా దస్తూర్ నటించింది. (Image Courtesy: amyradastur / Instagram)

4/6
రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'రాజు గాడు' సినిమాలో హీరోయిన్ కూడా అమైరా దస్తూర్. తెలుగులో ఆ రెండు సినిమాల తర్వాత ఆమెకు మరో అవకాశం రాలేదు. దాంతో తమిళ, పంజాబీ సినిమాలపై కాన్సంట్రేషన్ చేశారు. (Image Courtesy: amyradastur / Instagram)

5/6
ఇప్పుడు అమైరా దస్తూర్ మాల్దీవ్స్ టూర్ వేశారు. అక్కడ సముద్ర తీరంలో షికార్లు చేస్తున్నారు. ఆ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: amyradastur / Instagram)

6/6
అమైరా దస్తూర్ ఫోటోలతో పాటు అందాల భామల ఫోటో గ్యాలరీల కోసం, తాజా రాజకీయ, సినీ వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: amyradastur / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Drone Summit 2024: ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
Teenmar Mallanna : సొంత ప్రభుత్వంపై  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి  కొరియా టూర్‌పై విమర్శలు
సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి కొరియా టూర్‌పై విమర్శలు
Unstoppable 4 Promo: బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
Jagtial News: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

విషం ఎక్కించినా చావని మొండోడు.. హమాస్‌ న్యూ చీఫ్ మాషల్మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్యాడ్స్ కోసం వేల కోట్ల ఖర్చు, ట్రంప్‌ని వెనక్కి నెట్టి కమలా హారిస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Drone Summit 2024: ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
Teenmar Mallanna : సొంత ప్రభుత్వంపై  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి  కొరియా టూర్‌పై విమర్శలు
సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి కొరియా టూర్‌పై విమర్శలు
Unstoppable 4 Promo: బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
Jagtial News: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత
Telangana Crime News: హోటల్‌లో కుక్కను తరుముతూ వెళ్లిన యువకుడు- మూడో అంతస్తు నుంచి పడి దుర్మరణం
హోటల్‌లో కుక్కను తరుముతూ వెళ్లిన యువకుడు- మూడో అంతస్తు నుంచి పడి దుర్మరణం
Suriya: 20 ఏళ్ల తరువాత తెరపైకి క్రేజీ సీక్వెల్... అమీర్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సూర్య
20 ఏళ్ల తరువాత తెరపైకి క్రేజీ సీక్వెల్... అమీర్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సూర్య
Pottel First Review: 'పొట్టేల్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... డబ్బా కొట్టడం కాదు, 'రంగస్థలం' టైపులో!
'పొట్టేల్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... డబ్బా కొట్టడం కాదు, 'రంగస్థలం' టైపులో!
Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 ప్రారంభం- చంద్రబాబును సర్‌ప్రైజ్ చేసిన నిర్వాహకులు
అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 ప్రారంభం- చంద్రబాబును సర్‌ప్రైజ్ చేసిన నిర్వాహకులు
Embed widget