అన్వేషించండి
Aditi Rao Hydari : గ్రీన్ కలర్ కుర్తాలో అందంగా ముస్తాబైన అదితీ రావు.. డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
Aditi Rao Hydari Latest Photos : అదితీ రావు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గ్రీన్ కలర్ డ్రెస్‌లో అదితీ చాలా అందంగా కనిపించింది.

అదితీ రావు హైదరీ న్యూ లుక్స్(Images Source: Instagram/Aditi Rao Hydari)
1/6

అదితీ రావు తన స్టన్నింగ్ లుక్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది. గ్రీన్ కలర్ కుర్తా డ్రెస్‌లో ఎలిగెంట్‌గా ఫోజులిచ్చింది. (Images Source: Instagram/Aditi Rao Hydari)
2/6

చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. న్యూడ్ మేకప్ లుక్‌లో అదితీ చాలా అందంగా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి మినీ కర్ల్స్‌తో స్టైలిష్‌గా కనిపించింది. (Images Source: Instagram/Aditi Rao Hydari)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. At the India today conclave in delhi Warring @raw_mango అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఢిల్లీ జరుగుతున్న ఈవెంట్ కోసం అదితీ ఇలా ముస్తాబైంది.(Images Source: Instagram/Aditi Rao Hydari)
4/6

అయితే ఈమె ధరించిన ఈ సింపుల్ డ్రెస్ ధర ఎంతో తెలుసా? అక్షరాల 44,800 రూపాయలు. సిల్క్ శాటిన్ కుర్తాను వర్గా ప్యాంట్‌తో పెయిర్ చేసిన ఈ డ్రెస్ ధర 40 వేలు పైమాటే.(Images Source: Instagram/Aditi Rao Hydari)
5/6

అలాగే ఈమె ధరించిన గోల్డెన్ చెప్పులు కూడా మంచి ధరనే ఉన్నాయి. Solid Open Toe Block Sandals 1,799 రూపాయలు. (Images Source: Instagram/Aditi Rao Hydari)
6/6

Emerald queen❤️❤️ అంటూ ఓ అభిమాని కాంప్లిమెంట్ ఇవ్వగా.. మరో అభిమాని So Beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. (Images Source: Instagram/Aditi Rao Hydari)
Published at : 26 Nov 2024 06:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion