అన్వేషించండి
Alaya F Glamour Photos: ఆలయ అందమంతా వేస్ట్ అయ్యిందే - ఫ్లాప్ మూవీలో గ్లామర్ షో
ఆలయా ఫుర్నిచర్ వాలా... తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు కొంచెం దూరం. కానీ, హిందీ ఆడియన్స్ కు బాగా తెలుసు. గ్లామర్ పుష్కలంగా ఉన్న ఈ అమ్మాయికి ఫ్లాపులు ఎక్కువ అవుతున్నాయి. (Image Courtesy: alayaf / Instagram)

ఆలయా ఫుర్నిచర్ వాలా (Image Courtesy: alayaf / Instagram)
1/6

ఆలయా ఫర్నిచర్ వాలా... బాలీవుడ్ ఇండస్ట్రీలో నేపో కిడ్ అని చెప్పవచ్చు. ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీ, హిందీ జనాలకు బాగా తెలుసు. ఆల్రెడీ అక్కడ నాలుగైదు సినిమాలు చేసింది. తెలుగులో 'చిట్టెమ్మ మొగుడు'లో సపోర్టింగ్ రోల్, ఎన్టీఆర్ 'శక్తి'లో క్యారెక్టర్ రోల్ చేసిన పూజా బేడీ కుమార్తె ఈ ఆలయ. (Image Courtesy: alayaf / Instagram)
2/6

ఆలయా ఫుర్నిచర్ వాలా... ఆలయ ఎఫ్ అంటే బాలీవుడ్ ఆడియన్స్ వెంటనే గుర్తు పడతారు. గ్లామరస్ గర్ల్ అని ఆమెకు పేరు ఉంది. కార్తీక్ ఆర్యన్ 'ఫ్రెడ్డీ'తో ఆమెకు పేరు వచ్చింది. అయితే, అది ఓటీటీ రిలీజ్ ఫిల్మ్. లేటెస్టుగా 'బడే మియా చోటే మియా' సినిమాలో యాక్ట్ చేసింది. (Image Courtesy: alayaf / Instagram)
3/6

బడే మియా చోటే మియా సినిమాలో ఐటీ స్పెషలిస్ట్ పామ్ పాత్రలో ఆలయ నటించింది. అవసరమైన చోట గ్లామర్ గా కూడా కనిపించింది. కానీ, సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె ఖాతాలో ఫ్లాప్ పడింది. (Image Courtesy: alayaf / Instagram)
4/6

బడే మియా చోటే మియా సినిమా విడుదలైన సందర్భంగా షూటింగ్ టైంలో దిగిన ఫోటోలను ఆలయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Courtesy: alayaf / Instagram)
5/6

ఆలయా ఎఫ్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: alayaf / Instagram)
6/6

ఆలయా ఫుర్నిచర్ వాలా (Image Courtesy: alayaf / Instagram)
Published at : 12 Apr 2024 08:39 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion