అన్వేషించండి

Aisha Sharma: 'చిరుత' పోరి చెల్లెలు కూడా హాటే - థాయ్‌లాండ్‌ రోడ్స్ మీద బికినీనిలో షికార్లు

Aisha Sharma Instagram: బాలీవుడ్ ఆడియన్స్‌కు ఐషా శర్మ బాగా తెలుసు. తెలుగు ప్రేక్షకులకు నేహా శర్మ చెల్లెలిగా తెలుసు. ఈవిడ కూడా థాయ్‌లాండ్‌లో ఉన్నారు. అక్కడ రోడ్స్ మీద ఎలా షికార్లు చేశారో చూడండి. 

థాయ్‌లాండ్‌లో ఐషా శర్మ షికార్లు

1/6
Aisha Sharma Age: ఐషా శర్మ... ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు. తెలుగు ప్రేక్షకుల్లో కొంత మందికి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే... ఈవిడ 'చిరుత' హీరోయిన్ స్నేహా శర్మ సిస్టర్. (Image Courtesy: aishasharma25/ Instagram)

2/6
ప్రజెంట్ నేహా శర్మ థాయ్‌లాండ్‌లో ఉన్నారు. అక్కతో పాటు చెల్లెలు ఐషా శర్మ కూడా అక్కడికి వెళ్లారు. మ్యాగ్జిమమ్ ఇద్దరూ కలిసే షికారులకు వెళతారు. ఇప్పుడూ అంతే! (Image Courtesy: aishasharma25/ Instagram)

3/6
థాయ్‌లాండ్‌ రోడ్స్ మీద సైకిల్ వేసుకుని బికినీలో షికారు చేశారు ఐషా శర్మ. నేహా శర్మ చెల్లెలు కూడా చాలా హాట్ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: aishasharma25/ Instagram)

4/6
హిందీలో ఐషా శర్మ ఓ సినిమాలో హీరోయిన్ గా చేశారు. జాన్ అబ్రహం జోడీగా 'సత్యమేవ జయతే' సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆమెకు మరో సినిమా చేసే అవకాశం రాలేదు. (Image Courtesy: aishasharma25/ Instagram)

5/6
హీరోయిన్ అవకాశాలు రాకున్నా సోషల్ మీడియాలో ఐషా శర్మ పాపులర్ అయ్యారు అంటే కారణం ఆవిడ పోస్ట్ చేసే ఫోటోలే. అక్కతో కలిసి జిమ్ కి వెళ్లి వచ్చేటప్పుడు వేసుకునే డ్రస్సులు వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: aishasharma25/ Instagram)

6/6
నేహా శర్మ, ఐషా శర్మ ఫోటోలతో పాటు మిగతా అందాల భామల ఫోటో గ్యాలరీలు, వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: aishasharma25/ Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Kodani Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Kodani Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Unstoppable With NBK: రష్మిక పెళ్లి ప్రస్తావన... 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టిన బాలయ్య
రష్మిక పెళ్లి ప్రస్తావన... 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టిన బాలయ్య
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
New Years Invitation: న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
Embed widget