అన్వేషించండి
Sankranti celebrations: సెలబ్రిటీల సంక్రాంతి సంబరాలు - వీరి ఫ్యామిలీ పిక్స్ చూస్తే కడుపు నిండిపోతుంది
Chiranjeevi Family: సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీల ఇంట సందడి నెలకొంది. కుటుంబ సభ్యులంతా కలిసి ఇలా వేడుక చేసుకున్నారు.
Image Credit: Instagram
1/9

సంక్రాంతి సందర్భంగా తెలుగింట సంబరాలు నెలకొన్నాయి. సెలబ్రిటీలు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలా సంక్రాంతి జరుపుకున్నారు. ముఖ్యంగా మెగా, అల్లువారి కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేచోట ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. ఆ ఫొటోలు చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. అయితే, పవర్ కళ్యాణ్ మాత్రం.. మిస్ అయ్యారు. ఆయనకు బదులు కుమారు అకీరా, కూతురు ఆద్య మెగా కుటుంబంతో కలిసి సందడి చేశారు. దీంతో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి కూడా అవధుల్లేవు. ఇంకా విజయ్ దేవర కొండ నుంచి మంచు విష్ణు వరకు.. అందరూ సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. - Images Credit: Instagram
2/9

రామ్ చరణ్‌ను ఆప్యాయంగా హగ్ చేసుకున్నా ఉపాసన.
Published at : 15 Jan 2024 05:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















