అన్వేషించండి
Janhvi Kapoor: ఆరెంజ్ డ్రెస్‌లో అదుర్స్ అనిపించిన జాన్వీ
బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. ఆరెంజ్ డ్రెస్ లో అదుర్స్ అనిపించింది. ముంబైలోని ఓ షాపింగ్ మాల్ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ హాట్ లుక్ లో ఆకట్టుకుంది.
bollywood actress Janhvi Kapoor looks stunning in her latest pics
1/10

ALDO షూస్ & యాక్సెసరీస్ కలెక్షన్ 2022 లాంచ్ వేడుకలో జాన్వీ ఆరెంజ్ బాడీకాన్ డ్రెస్‌లో కనువిందు చేసింది.
2/10

లాంచింగ్ వేడులక అయ్యాక ఫోటోలకు ఫోజులిచ్చింది జాన్వీ కపూర్.
3/10

ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీటికి “vitamin C ya laterrrrr “ అనే క్యాప్షన్ పెట్టింది.
4/10

ఈ లేటెస్ట్ ఫొటోలు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
5/10

ప్రస్తుతం ఈ ఆరెంజ్ డ్రెస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
6/10

జాన్వీ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
7/10

తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి.
8/10

జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
9/10

త్వరలోనే రాజ్‌కుమార్ రావ్ తో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీలో కనిపించబోతోంది.
10/10

తాజాగా హాట్ స్టార్ లో రిలీజైన ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది జాన్వీ.
Published at : 21 Sep 2022 09:35 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















