అన్వేషించండి
Sravanthi Chokarapu : వరలక్ష్మీ వ్రతం చేసుకున్న స్రవంతి చోకరపు.. బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ కళ్యాణ్ ఫోటోని చూశారా?
Sravanthi Chokarapu Latest Photos : స్రవంతి చోకరపు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వరలక్ష్మీ వ్రతం చేసుకుని.. దానికి సంబంధించిన ఫోటోలను నెటిజన్స్‌తో పంచుకుంది.
బిగ్‌బాస్ బ్యూటీ స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sravanthi Chokarapu)
1/6

స్రవంతి చోకరపు తాజాగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
2/6

ట్రెడీషనల్ లుక్‌లో అందంగా ముస్తాబైన స్రవంతి ఫోటోలకు అందంగా కనిపించింది. నగలు పెట్టుకుని.. అందమైన జ్యూవెలరీతో నిండుగా గాజులు వేసుకుని తెలుగింటి ఆడపడుచులా ముస్తాబైంది.. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
3/6

ఫోటోలకు అందంగా నవ్వేస్తూ ఫోజులిచ్చింది. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ కళ్యాణ్ వైపై అభిమానుల దృష్టి పడింది. ఫోటోల్లో ఈమెపై కన్నా.. అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్న పవన్ కళ్యాణ్ వైపే అందరి దృష్టి పడింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
4/6

స్రవంతి పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పింది. సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించిన ఎన్నో పోస్టులు షేర్ చేసింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
5/6

స్రవంతి యాంకర్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఫేమ్తోనే బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోయింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
6/6

బిగ్‌బాస్ తర్వాత పలు షోలు చేసింది స్రవంతి చోకరపు. ఈ భామ ప్రేమించి పెళ్లిచేసుకుంది. తానే అతనికి ప్రపోజ్ చేసినట్లు తెలిపింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
Published at : 01 Sep 2024 10:05 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
కర్నూలు
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















