అన్వేషించండి
Sobhita Dhulipala Cooks On Set: నాగార్జున పెద్ద కోడలు అంటే నమ్మగలమా? నాగచైతన్య భార్య ఎంత సింపుల్‌గా వంట చేసిందో చూశారా?
Sobhita Dhulipala Latest Pics: హీరోయిన్లు అంటే చేతికి మట్టి అంటకుండా పనులు ఏవీ చేయకుండా సుకుమారంగా పెరుగుతారని అనుకుంటారు. అక్కినేని నాగార్జున పెద్ద కోడలు శోభితను చూస్తే ఆ అభిప్రాయం మార్చుకోవాలేమో!?
అక్కినేని ఇంటి పెద్ద కోడలు, నాగ చైతన్య భార్య శోభితా ధూళిపాళ వంట చేస్తున్న ఫోటోలు (Image Courtesy: sobhitad / Instagram)
1/5

Naga Chaitanya Wie Sobhita Latest Photos: ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారు కదా... అక్కినేని నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ. ఎంత హ్యాపీగా వంట చేస్తుందో చూశారా? (Image Courtesy: sobhitad / Instagram)
2/5

హీరోయిన్స్ అంటే మేకప్ వేయడానికి ఒకరు, హెయిర్ స్టైల్ కోసం ఇంకొకరు, డ్రస్ డిజైన్ చేయడానికి మరొకరు ఉంటారు. అది కామన్. హీరోయిన్ కోసం ఏ పని చేయడం కోసమైనా ఎవరో ఒకరు రెడీగా ఉంటారు. అటువంటిది శోభితా ధూళిపాళ వంట చేయడం ఆడియన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (Image Courtesy: sobhitad / Instagram)
Published at : 03 Sep 2025 03:18 PM (IST)
Tags :
Sobhita Dhulipalaవ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















