అన్వేషించండి

Bigg Boss Telugu 9 Day 2 Promo 2&3 : బిగ్​బాస్​ సీజన్ 9లో మొదలైన ఏడ్పులు.. సేఫ్ నామినేషన్స్​తో వచ్చిన కంటిస్టెంట్​లు

Bigg Boss Telugu 9 Day 2 Promo 2 and 3 : బిగ్​బాస్​లో బూతులు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా ఏడ్పులు కూడా స్టార్ట్ అయిపోయాయి. రెండో రోజుకే బిగ్​బాస్ వీరిలోని కొత్త కోణాలు బయటపెట్టేస్తున్నాడు. 

Bigg Boss Telugu 9 Day 2 Promo 2 and 3 Updates : బిగ్​బాస్ సీజన్ 9 తెలుగు భారీ ఎక్స్​పెక్టేషన్స్​తో మొదలైంది కానీ.. కంటెస్టెంట్​లు దానికి తగ్గట్లు బిహేవ్ చేయట్లేదు. అందరూ ఏదొక రకంగా కంటెంట్ ఇచ్చేందుకే ట్రై చేస్తున్నారనే రేంజ్​లో పర్​ఫార్మెన్స్ చేస్తున్నారు. ఒకరు బూతులు మాట్లాడుతూ.. మరికొందరు ఏడుస్తూ.. కంటెంట్ ఇస్తుంటే ఓ వ్యక్తి మాత్రం ఇవేమి పట్టనట్టు కనీసం నోరు కూడా మెదపట్లేదు. ఆఖరికి నామినేషన్స్​లో కూడా అతను మాట్లాడట్లేదు. ఇంతకీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల్లో ఏమి జరిగిందో తెలుసా?

బిగ్​బాస్​ సీజన్ 9 డే 2లో భాగాంగా స్టార్ మా మూడు ప్రోమోలు రిలీజ్ చేసింది. మొదటి ప్రోమోలు బూతుల పురాణం ఉండగా.. రెండో ప్రోమోలో ఏడ్పులు.. మూడో ప్రోమోలో నామినేషన్స్ చూపించారు. ప్రియా సంజనా విషయంలో బూతు ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే మరో ప్రోమోలో కంటెస్టెంట్లు ఏడ్వడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు వివిధ కారణాలతో ఏడ్చేశారు. ఇది సింపతీ కోసమో.. లేక కంటెంట్ కోసమో చూడాల్సి ఉంది. 

మొదలైన ఏడ్పులు

శృష్టి, రాము రాథోడ్​తో ఫుడ్ విషయంలో ప్రియ, శ్రీజ మధ్య డిస్కషన్ జరిగింది. ఆ సమయంలో ప్రియ హర్ట్ అయి.. నేను కూడా మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఎలా మాట్లాడాలో నాకు అర్థమవుతుందంటూ ఏడ్చేసింది. తర్వాత కిచెన్​లో హరీశ్ విషయంలో తనూజ ఏడ్చింది. తర్వాత సంజన, ఫ్లోరా సైనీకి మధ్య డిస్కషన్ జరిగింది. వాష్​రూమ్​లో మీకు సంబంధించిన షాంపూ కిట్ ఉండిపోయిందని చెప్పగా.. సంజనా అక్కడే ఉండనివ్వు ఉంటూ రూడ్​గా చెప్పింది. నేను మీకు సర్వెంట్​ని కాదంటూ ఫ్లోరా చెప్పగా డిస్కషన్ పెరిగింది. 

ఫ్లోరా సైనీ బయటకు వచ్చి ఏడ్చేసింది. రీతూ, మిలటరీ కళ్యాణ్ ఆమెను ఓదార్చారు. స్నానం రూమ్​లో స్నానం సామాను పెట్టలేదంటే తలమీద పెట్టుకోవాలా అంటూ సంజనా రియాక్ట్ అయింది. దీంతో కళ్యాణ్ మీరు వాష్​రూమ్​లో అవి తీసేయండి ఇన్​ఛార్జ్​గా చెప్తున్నాను అంటే.. ఈమె చేసిన పని వల్ల నేను మొత్తం ఆడవారిని వాష్​రూమ్​కి అలౌవ్ చేయనంటూ స్టేట్​మెంట్ ఇచ్చేశాడు. 

నామినేషన్ ప్రక్రియ.. 

ఇక ఈవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నిన్న చూపించింది టీజరేనని.. మొత్తం సినిమా ఇప్పుడు మొదలవుతుందన్నాడు బిగ్​బాస్​. ఈ ప్రక్రియలో చాలామంది సంజనను ఎన్నుకోగా.. మరికొందరు సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఎవరికీ సరైన రీజన్ లేక వారిద్దరినీ టార్గెట్ చేస్తున్నట్లు క్లియర్​గా ఉంది. దానికి తగ్గట్లుగానే సంజనా రూడ్​గానే మాట్లాడారు. సుమన్​ శెట్టి అయితే అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలానే ఉంటే నెక్స్ట్ వీక్​కి వెళ్లడం కష్టమే కావొచ్చు.  

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget