బిగ్​బాస్ సీజన్ 9లో మొదటి వారం నామినేషన్స్​లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్లే

సెలబ్రెటీల నుంచి తనూజ నామినేన్స్​లోకి వచ్చింది.

ఫ్లోరా సైనీ కూడా మొదటివారం నామినేషన్​లో ఉంది.

కార్పెట్ క్లీన్ చేస్తూ కష్టపడినా ఇమ్యాన్యూయేల్ కూడా ఈ వారం నామినేషన్స్​లో ఉన్నాడు.

శృష్టి వర్మ కూడా మొదటివారం నామినేషన్స్ లిస్ట్​లో ఉంది.

రీతూ చౌదరి బిగ్​బాస్ సీజన్​ 9లో మొదటివారం నానిమేషన్ లిస్ట్​లో ఉంది.

ఓనర్స్ సంజనాను టార్గెట్ చేసి ఈ వారం నామినేషన్స్​లో ఉంచారు.

కమేడియన్ సుమన్ శెట్టి కూడా ఈ వారం నామినేషన్ లిస్ట్​లో ఉన్నాడు.

ఎలాంటి ఎక్స్​ట్రాలు లేకుండా హోజ్​కి వచ్చి తన సత్తా చాటుతున్నాడు రాము రాథోడ్.

కామనర్స్ నుంచి డిమోన్ పవన్ కూడా ఈ వారం నామినేషన్లో ఉన్నాడు.