విన్ అయ్యేది అతనేనా?

బిగ్​బాస్ 8వ సీజన్​లో టాప్ 5 ఫైనలిస్ట్​లు వీళ్లే

Published by: Geddam Vijaya Madhuri

మొదటి ఫైనలిస్ట్

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ అతని గేమ్, స్ట్రాటజీలతో బిగ్​బాస్ సీజన్ 8 మొదటి కంటెస్టెంట్​గా నిలిచాడు.

ముక్కు అవినాష్

ఇతను నామినేషన్స్​లో ఎక్కువగా లేడు కాబట్టి.. ఓట్​ బ్యాంక్ అంతగా ఉండకపోవచ్చు. టాప్ 5 స్థానంలో ముక్కు అవినాష్ ఉండొచ్చు.

సెకండ్ ఫైనలిస్ట్

నిఖిల్ బిగ్​బాస్ సీజన్ 8లో సెకండ్ ఫైనలిస్ట్​గా నిలిచాడు. గేమ్స్​లోనూ, స్ట్రాటజీల్లోనూ నిఖిల్ ఎప్పుడూ నిరాశపరచలేదు.

నిఖిల్

బిగ్​బాస్ సీజన్ 8 టైటిల్​ను నిఖిల్ విన్​ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కంటెస్టెంట్లకు టఫ్ కాంపిటేషన్ ఇచ్చే నిఖిల్​ ఈ సీజన్ విన్​ అవుతాడనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది.

మూడవ ఫైనలిస్ట్

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి.. టైటిల్ గెలిచేస్తాడా అనే రేంజ్​లో ఆడాడు గౌతమ్ కృష్ణ. ఇతను కూడా టైటిల్​ కోసం టఫ్ కాంపిటేషన్ ఇస్తున్నాడు.

గౌతమ్ కృష్ణ

గత మూడువారాల్లో ఇతనికి ఎక్కువగా ఓట్లు పడ్డాయని వినిపిస్తుంది. ఒకవేళ ఈ సీజన్ టైటిల్ గౌతమ్ విన్ అయితే వైల్డ్ కార్డ్​గా వచ్చి టైటిల్ గెలిచిన కంటెస్టెంట్​గా నిలుస్తాడు గౌతమ్.

నాలుగో ఫైనలిస్ట్

బిగ్​బాస్ సీజన్​ 8లో ఫైనల్​కి వచ్చిన ఏకైక అమ్మాయి ప్రేరణ. ఈమెను నాగార్జున నాల్గవ ఫైనలిస్ట్​గా ఎనౌన్స్ చేశారు.

ప్రేరణ కంబం

టాస్క్​ల్లో ప్రేరణ ఆడపులిలా ఆడుతుంది. కానీ నోటి దురుసు వల్ల కంటెస్టెంట్స్​లో ఆడియన్స్​లో నెగిటివిటీని పెంచుకుంది. టాప్ 4లోనే ఈమె ఉండే అవకాశముంది.

5వ ఫైనలిస్ట్

నబీల్​ 5వ ఫైనలిస్ట్​గా నిలిచాడు. ఇతను రన్నరప్​గా నిలిచే అవకాశం గట్టిగానే కనిపిస్తుంది.

నబీల్

నబీల్​ టాస్క్​ల పరంగా టాప్​ 1 లేదా 2లో ఉంటాడు. కానీ కొన్ని డెసీషన్స్ వల్ల అతను రన్నరప్​గా లేదా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.