హోస్ట్ విజయ్ దేవరకొండ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ ప్రారంభానికి ముందు ప్రతిసారీ హోస్ట్ గురించి డిస్కషన్ జరుగుతుంది
మొదటి సీజన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని వ్యవహరించారు
మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకూ నాగార్జున హోస్ట్ గా ఉన్నారు..కానీ సీజన్ 9 మార్పు తప్పదా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం కొత్త హోస్ట్ ని పరిశీలిస్తున్నారట నిర్వాహకులు..
బాలకృష్ణ - విజయ్ దేవరకొండ పేర్లు వినిపించాయ్ కానీ రౌడీ హీరో ఫైనల్ అని టాక్
యూత్ లో రౌడీ హీరోగా ఫాలోయింగ్ ఉన్న విజయ్ ని రంగంలోకి దించడమే కరెక్ట్ అనుకుంటున్నారట నిర్వాహకులు
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు కి హోస్ట్ గా వ్యవహరించేందుకు 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు షో కి సంబంధించి అఫీషియల్ టీజర్ రిలీజ్ చేయనున్నారట నిర్వాహకులు
కంటెస్టెంట్స్ విషయంలో ఎప్పటిలా చాలా రూమర్స్ వినిపిస్తున్నాయ్ కానీ..ఇంకా నిర్వాహకులు ఎవ్వర్నీ సంప్రదించలేట.