అన్వేషించండి
Trisha Krishnan Tattoo: భుజంపై టాటూ చూపించిన త్రిష... ఆ టాటూ స్పెషాలిటీ ఏమిటో తెలుసా?
Trisha SIIMA Awards 2025 Photos: సౌత్ క్వీన్ త్రిష లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఆమె భుజంపై పచ్చబొట్టు కనిపించేలా ఫోటోలు పోస్ట్ చేశారు. త్రిష టాటూ ఫోటోలను మీరూ చూడండి.
హీరోయిన్ త్రిష కృష్ణన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: trishakrishnan / Instagram)
1/6

సౌత్ క్వీన్ త్రిషకు సినిమా అంటే ఎంత ఇష్టం అనేది మరోసారి బయట పడింది. సైమా అవార్డుల వేడుకలో భుజంపై టాటూ కనిపించేలా డ్రస్ ధరించారు త్రిష. (Image Courtesy: trishakrishnan / Instagram)
2/6

త్రిష భుజంపై ఉన్న టాటూ చూశారా? కెమెరా! సినిమాల కోసం కెమెరా ముందుకు వచ్చిన త్రిష... ఆ కెమెరా టాటూను భుజంపై వేయించుకున్నారు. (Image Courtesy: trishakrishnan / Instagram)
Published at : 09 Sep 2025 05:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















