అన్వేషించండి

Why Asia Cup Format Changes | ఆసియా కప్ ఫార్మాట్ ఎందుకు మారుతుంటుంది? | ABP Desam

1984లో మొదలైన ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో ఆడటం మొదలు పెట్టారు. 2016లో ఆసియా కప్ లో తొలిసారి టీ20 ఫార్మాట్‌లో ఆడారు. ఆ సంవత్సరం నుంచి ఒకసారి వన్డే, మరోసారి టీ20 ఫార్మాట్‌లో ఆడుతున్నారు. 2015లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులో భాగంగా ఇలా ఫార్మాట్ రొటేషన్ పద్ధతిని మొదలు పెట్టారు. 

ఆసియా కప్ తర్వాత జరిగే ఐసీసీ టోర్నమెంట్ ఏ ఫార్మాట్ లో ఉంటుందో.. అదే ఫార్మాట్‌నే ఆసియా కప్‌లో ఉంటుంది. 2016లో ఆసియా కప్ తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగింది. వరల్డ్ కప్ కూడా టీ20 ఫార్మాట్ లోనే జరిగింది. 2018లో ఆసియా కప్ వన్డేగా జరిగింది, ఎందుకంటే 2019లో వరల్డ్ కప్ వన్డే కూడా జరిగింది.

2025లో జరుగుతున్న ఆసియా కప్ టీ20 ఫార్మాట్ లో మూడోసారి జరుగుతుంది. వచ్చే సంవత్సరం వరల్డ్ కప్ టీ20 ఫార్మాట్ లో జరుగుతుంది. ఈ విధంగా ఐసీసీ ప్రధాన టోర్నమెంట్‌ల ప్రకారం ఆసియా కప్ ఫార్మాట్ మారుతోంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup Record: గోల్స్ సునామీతో 68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026వ ఎడిష‌న్.. డచ్ టీమ్ హిస్టారికల్ ఫీట్
గోల్స్ సునామీతో 68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026వ ఎడిష‌న్.. డచ్ టీమ్ హిస్టారికల్ ఫీట్
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
MI, RR మధ్య ట్రేడ్ డీల్.. రాజస్థాన్‌కు హార్దిక్ పాండ్యా?.. ముంబై కెప్టెన్‌గా తెలుగు తేజం
MI, RR మధ్య ట్రేడ్ డీల్.. రాజస్థాన్‌కు హార్దిక్ పాండ్యా?.. ముంబై కెప్టెన్‌గా తెలుగు తేజం
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iron And Vitamin B12 Deficiency : మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
Green Tea : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
NCRB Report: తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
Embed widget