అన్వేషించండి
Inaya Sultana: వాళ్లంతా నాకు ఫ్యాన్స్ అయిపోయారు, కొత్త హేటర్స్ కావాలంటూ అందాలు ఆరబోసిన ఇనయా సుల్తానా
Inaya Sultana Photos: ‘బిగ్ బాస్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇనయా సుల్తానా అందాల డోసు పెంచేసింది. తాజా ఫొటోలను చూస్తే.. ఆశ్చర్యపోతారు.
Image Credit: Inaya Sultana/Instagram
1/6

ఇనయా సుల్తానా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికీ ఈమె పరిచయమే. నిత్యం గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది. ఆర్జీవీ వీడియోతో వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ, బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత చక్కటి ఆట తీరుతో ఆకట్టుకుంది. ఫైర్ బ్రాండ్ అనిపించుకుంది. ఈ షో తర్వాత ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయని భావించినా రాలేదు. అయితేనేం.. ఇంటర్నెట్‌లో ఆమెకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మతాలతో సంబంధం లేకుండా ఆమె అన్ని పండుగల్లో యాక్టీవ్‌గా ఉంటుంది. దానివల్ల ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి. అందుకే కాబోలు తాజాగా.. ఆమె అందాలను ఆరబోస్తూ.. ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘‘నా పాత హేటర్స్ అంతా ఇప్పుడు నా ఫ్యాన్స్ అయిపోయారు. కొత్త హేటర్స్ కావాలి’’ అని తెలిపింది. మరి, ఇనయా పోస్ట్ చేసిన తాజా పిక్స్‌పై మీరూ ఓ లుక్ వేసేయండి. All Images Credit: Inaya Sultana/Instagram
2/6

ఇనయా సుల్తానా లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Inaya Sultana/Instagram
Published at : 06 Jan 2024 01:21 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















