అన్వేషించండి

Bigg Boss Naga Manikanta: నాగ మణికంఠను స్టెప్ ఫాదర్ ఇంటి నుంచి గెంటేశారా? వచ్చేశాడా? అసలు నిజం చెప్పిన చెల్లెలు

Bigg Boss 8 Telugu: 'బిగ్ బాస్ 8' మొదటి రోజే నాగ మణికంఠ సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఎలిమినేషన్ ప్రాంక్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఆడియన్స్ దృష్టిలో పడ్డాయి. అతని చెల్లెలు అసలు నిజాలు చెప్పింది.

అన్నయ్య నాగ మణికంఠ, తండ్రి అమర్నాథ్ తో కావ్య

1/5
కావ్య అమరనాథ్... ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు. తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 8 కంటెస్టెంట్ సాయి మణికంఠ సొంత చెల్లెలు. ఇప్పుడీ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. అందుకు కారణం ఏమిటో తెలుసా? బిగ్ బాస్ ఇంటిలోకి అడుగు పెట్టి పెట్టడమే తన తండ్రి చిన్నతనంలో మరణించాడని, తర్వాత తల్లి వేరే పెళ్లి చేసుకుందని, తల్లి మరణం తర్వాత స్టెప్ ఫాదర్ ఇంటి నుంచి తాను బయటకు వచ్చేశానని నాగ మణికంఠ చెప్పడమే. (Image Courtesy: kavya_amarnadh / Instagram)

2/5
నాగ మణికంఠ 'బిగ్ బాస్' ఎంట్రీ తర్వాత స్టెప్ ఫాదర్ ఇంటిలో అతను ఇబ్బంది పడినట్టు కొందరు అనుకున్నారు. తన అన్నయ్య స్టెప్ ఫాదర్ అనేది నెగిటివ్ వేలో చెప్పలేదని, ఇక తమ తల్లి మరణం తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాలనేది పూర్తిగా అన్నయ్య నిర్ణయం అని, తమ తండ్రి ఎప్పుడూ అండగా ఉన్నారని నాగమణికంఠ చెల్లెలు కావ్య అమరనాథ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తండ్రి, అన్నయ్యతో దిగిన ఫోటో షేర్ చేశారు.  (Image Courtesy: kavya_amarnadh / Instagram)

3/5
నాగ మణికంఠ చెల్లెలు కావ్యకు పెళ్లి అయ్యింది. భర్తతో దిగిన ఫోటోలను ఆవిడ తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది కావ్య పెళ్లి ఫోటో. అయితే, ఇందులో నాగ మణికంఠ లేరు. సొంత చెల్లెలు పెళ్లికి కూడా అతను వెళ్లలేదా? అని నెటిజనులలో కొత్త సందేహాలు మొదలు అయ్యాయి. (Image Courtesy: kavya_amarnadh / Instagram)

4/5
తండ్రి అమర్నాథ్ తో కావ్య. ఆవిడ మాటలను బట్టి నాగ మణికంఠను ఆయన బాగా చూసుకున్నారు. (Image Courtesy: kavya_amarnadh / Instagram)

5/5
భర్త వినయ్ రావుతో కావ్య అమర్నాథ్. సోషల్ మీడియా బయో బట్టి వృత్తిరీత్యా ఆమె హెచ్ఆర్ అని తెలుస్తోంది. (Image Courtesy: kavya_amarnadh / Instagram)

బిగ్‌బాస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన

Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget