అన్వేషించండి
Advertisement

Bigg Boss Sunday Funday Promo 2 : బిగ్‌బాస్‌లో సండే ఫన్డే ఛాలెంజ్ కష్టాలు.. మిక్సీ ఓకే కానీ ఆ తలుపు సౌండేంటి ప్రేరణ
Bigg Boss Sunday Funday Promo : బిగ్‌బాస్ 8 తెలుగు డే 21 సెకండ్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. సండే ఫన్డేలో భాగంగా రెండో టాస్క్‌ను నాగార్జున ఇచ్చారు.

బిగ్‌బాస్ 8 సండ్ ఫన్డే ప్రోమో(Images Source : Star Maa)
1/6

బిగ్‌బాస్ సీజన్ 8లో సండే ఫన్డే టాస్క్‌ల్లో భాగంగా ఉదయం సెట్ ఆర్ కట్ ప్రోమో రిలీజ్ చేశారు. తాజాగా గెస్ ద సౌండ్ ఛాలెంజ్‌ను నాగార్జున కంటెస్టెంట్లకు ఇచ్చారు. (Images Source : Star Maa)
2/6

స్క్రీన్‌పై వచ్చే వస్తువును సౌండ్ చేసి చెప్తే.. బ్లైండ్ ఫోల్డ్ చేసుకున్న వారు గుర్తించాలి. అయితే ముందుగా వచ్చిన సోనియా, నిఖిల్ ఈ గేమ్ ఆడారు. నిఖిల్ బ్లైండ్ ఫోల్డ్ చేసుకోగా.. సోనియా కిచాక్ అంటూ సౌండ్ చేస్తుంది కానీ నిఖిల్ కనిపెట్టలేకపోయాడు. (Images Source : Star Maa)
3/6

తర్వాత వచ్చిన అభయ్ నవీన్, ఆదిత్యఓం గెలిచారు. కుక్కర్ సౌండ్‌ను అభయ్ చెప్పగా.. ఆదిత్య ఓం దానిని కరెక్ట్‌గా గెస్ చేశాడు.(Images Source : Star Maa)
4/6

తర్వాత నిఖిల్, నైనిక వచ్చారు. నిఖిల్ మిక్సీ సౌండ్‌ని చెప్పగా నైనిక దానిని గెస్ చేయలేకపోయింది. మరి దాని సౌండ్ ఏంటి అంటూ.. నిఖిల్ అడగ్గా నైనిక క్యూట్‌గా సౌండ్ చేయడంతో అందరూ నవ్వేశారు.(Images Source : Star Maa)
5/6

ప్రేరణ, యశ్మీ ట్రాక్ అయితే సూపర్ ఫన్నీగా ఉంది. యశ్మీ బ్లైండ్ ఫోల్డ్ చేసుకోగా.. ప్రేరణ సౌండ్ చేస్తుంది. డోర్ సౌండ్‌ని ఎలా చేయాలిసార్ అంటూ ప్రేరణ నాగ్ని క్యూట్‌గా అడిగేసింది.(Images Source : Star Maa)
6/6

అయితే ఈ వారం బిగ్‌బాస్ హౌజ్నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. బిగ్‌బాస్‌ని దూషించడమే దీనికి కారణమంటూ చెప్తున్నారు. (Images Source : Star Maa)
Published at : 22 Sep 2024 02:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement