అన్వేషించండి

Abhai Naveen Bigg Boss 8 Remuneration : బిగ్​బాస్​కి మూడో కంటెస్టెంట్​గా వెళ్లాడు.. మూడో వారంలోనే వచ్చేశాడు.. అభయ్ నవీన్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?

Abhay Naveen Daily and Weekly Remuneration Details : బిగ్​బాస్​ సీజన్​లో మూడోవారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిగ్​బాస్​ 8 మూడోవారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అభయ్ నవీన్ (Images Source : Star Maa)

1/6
బిగ్​బాస్​ తెలుగులో ఏ సీజన్​లో లేనంతగా.. బిగ్​బాస్​నే తిట్టేశాడు ఓ కంటెస్టెంట్. అదే అభయ్ నవీన్. దీంతో నాగార్జున ఇతనికి రెడ్ కార్డ్ కూడా ఇచ్చారు. (Images Source : Star Maa)

2/6
అభయ్ నవీన్​కి రెడ్ కార్డ్​ చూపించి శనివారం నాగార్జున ఇంట్లోనుంచి గెట్​అవుట్​ అంటూ సీరియస్​ అయ్యాడు. అనంతరం కంటెస్టెంట్లు, నాగార్జున రిక్వెస్ట్ చేయగా బిగ్​బాస్​ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. (Images Source : Star Maa)

3/6
అయితే ఈ రీజన్​ ఎలా ఉన్నా ఓట్ల రూపంలో నవీన్​ను బయటకు పంపేందుకు బిగ్​బాస్ టీమ్​ స్క్రిప్ట్ రాసింది. బిగ్​బాస్ శనివారం కాపాడినా.. ఆదివారం మాత్రం అభయ్ నవీన్​ని బయటకు పంపేశాడు.  (Images Source : Star Maa)

4/6
బిగ్​బాస్​లో అభయ్ నవీన్ బాగానే సంపాదించినట్లు తెలుస్తుంది. మూడు వారాలకు ఎంత సంపాదించాడో.. రోజుకి ఇతని రెమ్యూనిరేషన్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. (Images Source : Star Maa)

5/6
అభయ్ నవీన్​కు బిగ్​బాస్​లో రోజుకు 28,571 రూపాయిలు కాగా.. వారానికి రెండు లక్షలని తెలిసింది. మూడు వారాలకు గానూ ఇతనికి రూ.6లక్షల రెమ్యూనిరేషన్ అందనుందని సమాచారం. (Images Source : Star Maa)

6/6
ఈ సీజన్​లో అభయ్ నవీన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్​గా నిలిచాడు. ఈ వారం సెల్ఫ్​ నామినేషన్ చేసుకున్నాడు. అనంతరం టాస్క్​లు ఆడకుండా, బిగ్​బాస్​ని అనరాని మాటలు అనడంతోనే అభయ్ ఇంటిని వీడి వెళ్లాల్సి వచ్చింది. (Images Source : Star Maa)

బిగ్‌బాస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ICC U19 T20 Women's World Cup: అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
Telangana News: గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్దన్ రెడ్డి - రేవంత్‌పై సెటైర్లు
గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్దన్ రెడ్డి - రేవంత్‌పై సెటైర్లు
Anjali: 'గేమ్‌ ఛేంజర్‌' ఫలితంపై అంజలి ఫస్ట్‌ రియాక్షన్‌... ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది, కానీ
'గేమ్‌ ఛేంజర్‌' ఫలితంపై అంజలి ఫస్ట్‌ రియాక్షన్‌... ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది, కానీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ICC U19 T20 Women's World Cup: అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
Telangana News: గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్దన్ రెడ్డి - రేవంత్‌పై సెటైర్లు
గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్దన్ రెడ్డి - రేవంత్‌పై సెటైర్లు
Anjali: 'గేమ్‌ ఛేంజర్‌' ఫలితంపై అంజలి ఫస్ట్‌ రియాక్షన్‌... ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది, కానీ
'గేమ్‌ ఛేంజర్‌' ఫలితంపై అంజలి ఫస్ట్‌ రియాక్షన్‌... ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది, కానీ
US President Donald Trump News: ఇండియా అభివృద్ధికి అమెరికా ఎందుకు సాయం చేయాలి- మోదీ ఫోన్ చేసిన రోజే షాక్ ఇచ్చిన ట్రంప్‌
ఇండియా అభివృద్ధికి అమెరికా ఎందుకు సాయం చేయాలి- మోదీ ఫోన్ చేసిన రోజే షాక్ ఇచ్చిన ట్రంప్‌
Budget 2025: బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరుగుతాయా, కస్టమ్ డ్యూటీపై కేంద్రం ఆలోచన ఏంటి?
బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరుగుతాయా, కస్టమ్ డ్యూటీపై కేంద్రం ఆలోచన ఏంటి?
APSRTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
Boost Male Fertility : మగవారు సంతానోత్పత్తిని మెరుగుపరచుకోవడానికి ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే.. ఫెర్టిలిటీ సమస్యలు దూరం చేసుకోండిలా
మగవారు సంతానోత్పత్తిని మెరుగుపరచుకోవడానికి ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే.. ఫెర్టిలిటీ సమస్యలు దూరం చేసుకోండిలా
Embed widget