అన్వేషించండి

Bhogi - Lohri 2022: చిరంజీవి టు సూర్య, సోనూ సూద్, రాశీ ఖన్నా... టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ భోగి, లోరి సెలబ్రేషన్స్

భోగి, లోరి సంబరాల్లో సినిమా తారలు (Image courtesy - Social Media)

1/16
తెలుగు రాష్ట్రాల్లో భోగి, ఉత్తరాదిలో లోరి... పండుగ పేరు ఏదైనా ప్రతి ప్రాంతంలో సంబరంలా చేసుకోవడం ప్రజలకు అలవాటు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ రోజు దేశవ్యాప్తంగా చాలామంది సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. అందుకు సినిమా తారలు కూడా ఏమీ అతీతం కాదు. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసి... ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్పారు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి. (Image courtesy - Social Media)

2/16
సూర్య, జ్యోతిక దంపతులు (Image courtesy - Social Media)

3/16
లోరి సెలబ్రేట్ చేసుకున్న సోనూ సూద్ ఫ్యామిలీ (Image courtesy - Social Media)

4/16
భోగి రోజున మెగా ఇంట సంబరాలు జరిగాయి. అక్కడ ఉపాసన, నిహారిక, శ్రీజ తదితరుల ఫొటో (Image courtesy - Social Media)

5/16
కుమార్తె విద్యా నిర్వాణతో లక్ష్మీ మంచు (Image courtesy - Social Media)

6/16
శివ కార్తికేయన్ ఫ్యామిలీ (Image courtesy - Social Media)

7/16
ఇంట్లో పిల్లలకు దోసెలు వేస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Image courtesy - Social Media)

8/16
తమ్ముడు కార్తీతో సూర్య (Image courtesy - Social Media)

9/16
కుమారుడితో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ శిల్పా రెడ్డి (Image courtesy - Social Media)

10/16
మదర్ అండ్ సిస్ట‌ర్‌తో హీరో విశ్వక్ సేన్ (Image courtesy - Social Media)

11/16
ప్రేక్షకులకు హీరోయిన్ రాశీ ఖన్నా విషెస్ (Image courtesy - Social Media)

12/16
ఊరిలో నటి, 'బిగ్ బాస్' ఫేమ్ హిమజ (Image courtesy - Social Media)

13/16
సంక్రాంతి సందర్భంగా శబరిమల వెళ్లిన దర్శకుడు విఘ్నేష్ శివన్ (Image courtesy - Social Media)

14/16
స్నేహితులతో నటి తేజస్వి మదివాడ (Image courtesy - Social Media)

15/16
సుమ కనకాల (Image courtesy - Social Media)

16/16
మెహరీన్ కౌర్ (Image courtesy - Social Media)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Embed widget