అన్వేషించండి

Aarti Chabria Photos: ఫారెక్స్ బేబీగా ముద్దులొలికించింది , నువ్వే నాశ్వాస అంటూ మురిపించింది.. ఆర్తి గుర్తుందా..

Image Credit: Aarti Chabria / Instagram

1/8
ఆర్తి చాబ్రియా 1982, నవంబరు 21న ముంబైలో జన్మించింది. మూడు సంవత్సరాల వయసులోనే మెదటిసారిగా ఫారెక్స్ కు ప్రచారకర్తగా తన నటన మొదలుపెట్టింది. మ్యాగీ నూడుల్స్, పెప్సోడెంట్ టూత్ పేస్ట్, క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్, అమూల్ ఫ్రోస్టిక్ ఐస్ క్రీం, ఎల్.ఎం.ఎల్. ట్రెండీ స్కూటర్, క్రాక్ క్రీమ్, కళ్యాణ్ జ్యూవలరీ వంటి ఎన్నో ప్రకటనలలో నటించింది.

2/8
1999లో మిస్ ఇండియాగా ఎంపికయ్యింది ఆర్తి. మోడల్ గా వెలుగుతున్న సమయంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్తి చాబ్రియా..  ఒకరికి ఒకరు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, హిందీ, కన్నడ, పంజాబీ చిత్రాలలో నటించింది.

3/8
'ముంబై వారణాసి ఎక్స్‌ప్రెస్‌' అనే షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించింది. 2013 లో ''వ్యాహ్ 70కిలోమీటర్లు'' సినిమా తర్వాత వెండితెరకు దూరమైంది.   2019 జూన్ లో విశరధ్‌ బీడసీ అనే చార్టెడ్ అకౌంటర్ ని పెళ్లిచేసుకుంది.

4/8
ఇండస్ట్రీకి దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్తి.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది...
ఇండస్ట్రీకి దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్తి.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది...
5/8
ఆర్తి చాబ్రియా (Image Credit:  Aarti Chabria / Instagram)
ఆర్తి చాబ్రియా (Image Credit: Aarti Chabria / Instagram)
6/8
ఆర్తి చాబ్రియా (Image Credit:  Aarti Chabria / Instagram)
ఆర్తి చాబ్రియా (Image Credit: Aarti Chabria / Instagram)
7/8
ఆర్తి చాబ్రియా (Image Credit:  Aarti Chabria / Instagram)
ఆర్తి చాబ్రియా (Image Credit: Aarti Chabria / Instagram)
8/8
ఆర్తి చాబ్రియా (Image Credit:  Aarti Chabria / Instagram)
ఆర్తి చాబ్రియా (Image Credit: Aarti Chabria / Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today November 11th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఇంటి మొత్తాన్ని ఏడిపించేసిన ముకేశ్ తల్లి! హౌస్‌లో శివ, పరిల ఎంగేజ్మెంట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఇంటి మొత్తాన్ని ఏడిపించేసిన ముకేశ్ తల్లి! హౌస్‌లో శివ, పరిల ఎంగేజ్మెంట్!
Illu Illalu Pillalu Serial Today November 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ట్రావెల్స్ ఓపెనింగ్ హడావుడి! వల్లీని పిలిచిన నర్మద! భాగ్యం, భద్రంల ప్లాన్ ఏంటి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ట్రావెల్స్ ఓపెనింగ్ హడావుడి! వల్లీని పిలిచిన నర్మద! భాగ్యం, భద్రంల ప్లాన్ ఏంటి?
Jagadhatri Serial Today Nov 11:నిషిక యువరాజు మధ్య విడాకుల చిచ్చు..చెల్లిపై చేయిచేసుకోవడంతో నిలదీసిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: నిషిక యువరాజు మధ్య విడాకుల చిచ్చు..చెల్లిపై చేయిచేసుకోవడంతో నిలదీసిన జగధాత్రి
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Kulgam Terrorist Attack: కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'...  ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Embed widget