అన్వేషించండి
Vaishnavi Chaitanya: ముసిముసి నవ్వులతో చంపేస్తున్న ‘బేబీ’ బ్యూటీ
అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఒకే ఒక్క సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. స్టార్ హీరోయిన్ల మాదిరి పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు పోజులిచ్చి ఆకట్టుకుంది.
![అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఒకే ఒక్క సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. స్టార్ హీరోయిన్ల మాదిరి పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు పోజులిచ్చి ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/1ef2605cc18edd61ec31eb50d1104fed1690805859277544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముసిముసి నవ్వులతో చంపేస్తున్న ‘బేబీ’ బ్యూటీ
1/10
![అందాల తార వైష్ణవి చైతన్య ప్రస్తుతం తెలుగు సినీ అభిమానులకు సుపరిచితం అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/7a4e80699904af3c3ce32c8988056568b013c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అందాల తార వైష్ణవి చైతన్య ప్రస్తుతం తెలుగు సినీ అభిమానులకు సుపరిచితం అయ్యింది.
2/10
![డబ్ స్మాష్ వీడియోలతో బాగా పాపులర్ అయిన వైష్ణవి, యూట్యూబ్ వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/7fdb9c414119604808d4242e5b087f72231d1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
డబ్ స్మాష్ వీడియోలతో బాగా పాపులర్ అయిన వైష్ణవి, యూట్యూబ్ వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకుంది.
3/10
![ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/cd332ad54b0212d297a2b682c2fee0654dbe7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది.
4/10
![తాజాగా ఆనంద్ దేవరకొండతో కలిసి ‘బేబీ‘ మూవీలో హీరోయిన్ గా నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/a7fe92bd699b65923f80f9cd23c3582684cdf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆనంద్ దేవరకొండతో కలిసి ‘బేబీ‘ మూవీలో హీరోయిన్ గా నటించింది.
5/10
![తొలి సినిమాలోనే అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/de7c28b2500d94c7e9df7124d3eeb6d136f1f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తొలి సినిమాలోనే అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.
6/10
![అమ్మడి నటనకు మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలు సైతం ఫిదా అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/e39b777f2fda164df9b6b03712bb21ea494f5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మడి నటనకు మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలు సైతం ఫిదా అయ్యారు.
7/10
![సహజ నటి అంటూ ప్రశంసలు కురిపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/edd6f9df3ac4ac0078b5cc185e5cb3f9f4ff9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సహజ నటి అంటూ ప్రశంసలు కురిపించారు.
8/10
![ప్రస్తుతం వైష్ణవి ‘బేబీ‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/57230d74d0b7cf136077812840121eb2a115a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం వైష్ణవి ‘బేబీ‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.
9/10
![తాజాగా ఈమె దిగిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/167838859a2ace0fb8f7b1f081ccd6b2a1b2e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈమె దిగిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
10/10
![అమ్మడు అందం చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/d6e6bed40263f1d69aa8af9f1142e00af8fca.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మడు అందం చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.
Published at : 31 Jul 2023 05:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion