అన్వేషించండి
Anasuya Bharadwaj: అనసూయ అందాల దండయాత్ర... పూల చీర కట్టి వయ్యారాలు పోతోంది!
Anasuya Bharadwaj Photos: స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న గేమ్ షోలో 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్' ఈ వారం ఎపిసోడ్ కోసం అనసూయ లుక్ మార్చేసింది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్..
అనసూయ భరద్వాజ్(Image Credit: Anasuya Bharadwaj/Instagram)
1/6

యాంకర్‌గా ఓ వెలుగు వెలిగిన అనసూయ.. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటోంది. ఆమ లేటెస్ట్ మూవీ సింబా. ఈ మూవీలో సీనియర్ హీరో జగపతి బాబు, బిగ్ బాస్ దివి వాద్యా, గృహలక్ష్మీ సీరియల్ కస్తూరి శంకర్ యాక్ట్ చేశారు.
2/6

ఎయిర్ పొల్యూషన్ వల్ల కలిగే అనర్థాలు గురించి చెబుతూ తెరకెక్కింది సింబా. "వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పర్యావరణాన్ని మనం ఎలా పాడు చేస్తున్నామో.. దానికి ఎలాంటి పర్యవసనాలను చూస్తున్నామో అందరికీ తెలిసిందే. ఈ కాన్పెప్ట్ తో వస్తోన్న సింబా అందరికీ నచ్చే చిత్రం అవుతుందని చెప్పుకొచ్చింద అనసూయ
Published at : 26 Jul 2024 12:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్

Nagesh GVDigital Editor
Opinion


















