అన్వేషించండి
Anasuya Bharadwaj: కాలిఫోర్నియాలో ఫ్యామిలీతో చిల్ అవుతోన్న అనసూయ
అనసూయ భరద్వాజ్
![అనసూయ భరద్వాజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/7a1dcaca961cbd6243734617f48b3b981690454363758217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)
1/10
![జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికీ చేరువైన అనసూయ బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై కూడా తన టాలెంట్ చూపిస్తోంది అనసూయ. వరుస ఆఫర్స్ అందుకుంటూ సెట్స్ మీద బిజీ బిజీ అవుతోంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ జర్నీ కొనసాగిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/7ea2a2740697c9e734c864fd5eb3ac7c50dde.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికీ చేరువైన అనసూయ బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై కూడా తన టాలెంట్ చూపిస్తోంది అనసూయ. వరుస ఆఫర్స్ అందుకుంటూ సెట్స్ మీద బిజీ బిజీ అవుతోంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ జర్నీ కొనసాగిస్తోంది.
2/10
![రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ 'పుష్ప 'తో దాక్షాయణిగా నటించింది.రీసెంట్ గానే విమానం సినిమాలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసల అందుకుంది అనసూయ. ప్రస్తుతం ఆమెచేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/386021028c7900d855a6e0f044ef38c365944.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ 'పుష్ప 'తో దాక్షాయణిగా నటించింది.రీసెంట్ గానే విమానం సినిమాలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసల అందుకుంది అనసూయ. ప్రస్తుతం ఆమెచేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి.
3/10
![సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. తన ఫ్యామిలీ పిక్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/039e76dcc578604f36b4f84afa639dc763caa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. తన ఫ్యామిలీ పిక్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.
4/10
![iతాజాగా తన వెకేషన్ ట్రిప్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంది అనసూయ. కుటుంబంతో కలసి కాలిఫోర్నియాలో ఎంజాయ్ చేస్తోంది. కాలిఫోర్నియాలోని గోల్డెన్ గేట్ వద్ద ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ భర్తతో రొమాంటిక్ ఫోజులిచ్చింది అనసూయ. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/3867ea055d8da4f1b7c1e3abbbc90f6b4161c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
iతాజాగా తన వెకేషన్ ట్రిప్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంది అనసూయ. కుటుంబంతో కలసి కాలిఫోర్నియాలో ఎంజాయ్ చేస్తోంది. కాలిఫోర్నియాలోని గోల్డెన్ గేట్ వద్ద ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ భర్తతో రొమాంటిక్ ఫోజులిచ్చింది అనసూయ. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి.
5/10
![అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/bd60ed54a3479bd50787eedfaddfd877149e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)
6/10
![అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/ca50723fdf62df41d54c969562afe4efdf491.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)
7/10
![అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/48c3774a4f26846cded6e6259290ab2a90123.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)
8/10
![అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/8289ed9a9e83e4585f6a46621a5e8dd802c39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)
9/10
![అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/7846d5967b10a102afc58d65574848c9b1746.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)
10/10
![అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/27/d9522425229cd6db19c6f2251b473b02affd2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ భరద్వాజ్ (Image credit: Instagram)
Published at : 27 Jul 2023 04:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion