అన్వేషించండి
ఎర్ర డ్రస్సులో మెరిసిపోతున్న అమలా పాల్ - కొత్త ఫొటోలు చూశారా?
అమలా పాల్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
![అమలా పాల్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/90643977364d677c3d8870a5cb2043a21690785375113252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమలా పాల్ (Image Credits: Amala Paul Instagram)
1/6
![ప్రముఖ నటి అమలా పాల్ తన లెటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/8510b5caa30f6bb5d4f967405f49f1f50e406.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రముఖ నటి అమలా పాల్ తన లెటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2/6
![ప్రస్తుతం తన చేతిలో ‘ఆడు జీవితం’, ‘ద్విజ’ సినిమాలు ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/4426998e688a5410bf590458675268871d527.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం తన చేతిలో ‘ఆడు జీవితం’, ‘ద్విజ’ సినిమాలు ఉన్నాయి.
3/6
![అమలా పాల్ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసి చాలా సంవత్సరాలు అవుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/f83165bdb91890c3eb68358eb6cff8f0d17e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమలా పాల్ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసి చాలా సంవత్సరాలు అవుతుంది.
4/6
![2015లో వచ్చిన ‘జెండాపై కపిరాజు’ తర్వాత అమలా పాల్ మళ్లీ తెలుగు సినిమా చేయలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/ac3fb74eb83000db5dd23e7128f2c0395d26a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2015లో వచ్చిన ‘జెండాపై కపిరాజు’ తర్వాత అమలా పాల్ మళ్లీ తెలుగు సినిమా చేయలేదు.
5/6
![నాగచైతన్య సరసన నటించిన ‘బెజవాడ’ తెలుగులో తన మొదటి సినిమా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/40616d61f45764db78fbbab27e41eec82432a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాగచైతన్య సరసన నటించిన ‘బెజవాడ’ తెలుగులో తన మొదటి సినిమా.
6/6
![‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో కూడా అమలా పాల్ నటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/4b429352f36f216e5d46732573d55aee75f3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో కూడా అమలా పాల్ నటించారు.
Published at : 31 Jul 2023 12:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఇండియా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion