అన్వేషించండి
Naga Chaitanya: 'బంగార్రాజు' ప్రమోషన్స్.. నాగచైతన్య హ్యాండ్సమ్ లుక్..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/8f9563a5151f581efde8612f642479b1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బంగార్రాజు' ప్రమోషన్స్ లో నాగచైతన్య..
1/8
![సూపర్ డూపర్ హిట్ 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్ గా 'బంగార్రాజు' సినిమాను తెరకెక్కించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/ca538c343179bf0fbdfab6cd10469afd47e0d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సూపర్ డూపర్ హిట్ 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్ గా 'బంగార్రాజు' సినిమాను తెరకెక్కించారు.
2/8
![నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/64b8299d1597b8a5c7b9cb9c88642f6c99dbd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు.
3/8
![ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/85b6f89b41cae26786ac72365fff771b0e94f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.
4/8
![సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం హీరో నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/8df7b73a7820f4aef47864f2a6c5fccfd8d82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం హీరో నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు.
5/8
![ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు చైతు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/9414a8f5b810972c3c9a0e2860c07532a36fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు చైతు.
6/8
!['మనం' సినిమాలో నాన్న, తాతతో కలిసి యాక్ట్ చేసినప్పుడు కాస్త భయంగా ఉండేదని.. ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల 'బంగార్రాజు'లో అంతగా భయం అనిపించలేదని చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/a269962fe1424e1ca3e68c328b9fed61e7d09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మనం' సినిమాలో నాన్న, తాతతో కలిసి యాక్ట్ చేసినప్పుడు కాస్త భయంగా ఉండేదని.. ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల 'బంగార్రాజు'లో అంతగా భయం అనిపించలేదని చెప్పారు.
7/8
![ఇది పండుగ కోసం రెడీ చేసిన సినిమా అని.. నాన్న గారు మొదటి నుంచి అదే నమ్మకంతోనే ఉన్నారని చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/db3a17f7bcac837ecc1fe2bc630a54730a4db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇది పండుగ కోసం రెడీ చేసిన సినిమా అని.. నాన్న గారు మొదటి నుంచి అదే నమ్మకంతోనే ఉన్నారని చెప్పారు.
8/8
![నాలుగేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చింది కానీ ఇద్దరి డేట్స్ అడ్జస్ట్ అయ్యేసరికి ఇంత టైం అయిందని.. బంగార్రాజును ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసేశామని తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/edab7ba7e203cd7576d1200465194ea880387.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాలుగేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చింది కానీ ఇద్దరి డేట్స్ అడ్జస్ట్ అయ్యేసరికి ఇంత టైం అయిందని.. బంగార్రాజును ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసేశామని తెలిపారు.
Published at : 12 Jan 2022 08:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
విజయవాడ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion